English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • EX CM KCR

EX CM KCR

KCR Fan Padayatra: మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని శబరిమలకు పాదయాత్ర
EX CM KCR Jan 16, 2026, 02:53 PM IST
KCR Fan Padayatra: మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని శబరిమలకు పాదయాత్ర
KCR Fan Padayatra: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని ఓ అభిమాని పాదయాత్ర చేశాడు. శబరిమల ఆలయానికి ఆ భక్తుడు పాదయాత్రగా వెళ్లి తన మొక్కు తీర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలని అతడు ఆకాంక్షించాడు. అతడు పాదయాత్ర చేసిన వార్త వైరల్‌గా మారింది. 
KCR Medaram: బాగున్నారా అమ్మ! మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
EX CM KCR Jan 8, 2026, 07:03 PM IST
KCR Medaram: బాగున్నారా అమ్మ! మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
Ex CM KCR Heartfull Welcome To Ministers For Invitation Of Sammakka Sarakka Jathara 2026 Pics Goes Viral: మేడారం మహాజాతరకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆత్మీయ పలకరించారు. బాగున్నారా అమ్మ అని పలకరించి వారికి చీర సారె పెట్టి ఆత్మీయత పంచుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Harish Rao: మూసీ ప్రక్షాళన కాదు.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలి: హరీష్‌ రావు ఫైర్
Harish Rao Jan 2, 2026, 02:02 PM IST
Harish Rao: మూసీ ప్రక్షాళన కాదు.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలి: హరీష్‌ రావు ఫైర్
Harish Rao Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల కంపు ఎక్కువైపోయిందని విమర్శించారు. కేసీఆర్‌పై ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్‌ను ఖండిస్తున్నామన్నారు.   
MLC Kavitha: మనసు విరిగింది.. కేసీఆర్‌ పిలిచినా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లను: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha Jan 2, 2026, 12:31 PM IST
MLC Kavitha: మనసు విరిగింది.. కేసీఆర్‌ పిలిచినా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లను: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తాను బీఆర్ఎస్ పార్టీలోకి మళ్లీ వెళ్లనని.. కేసీఆర్ పిలిచినా ఆ పార్టీలో చేరనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తాను మొదటి నుంచి స్వతంత్రంగానే పని చేశానని.. కేసీఆర్ డైరెక్షన్‌లో కేటీఆర్, హరీష్ రావు పని చేశారని అన్నారు.
KCR Wishes: 2026లో సుఖసంతోషాలతో జీవించాలి.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు
New Year Wishes And Greetings Dec 31, 2025, 10:44 PM IST
KCR Wishes: 2026లో సుఖసంతోషాలతో జీవించాలి.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు
Ex CM KCR New Year 2026 Wishes And Greetings: కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో జీవించాలని తెలంగాణ ప్రజలకు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపి ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
KCR Pics: రేవంత్‌ రెడ్డిని కూరలో కరివేపాకులా తీసిపారేసిన గులాబీ బాస్ కేసీఆర్‌
EX CM KCR Dec 21, 2025, 04:41 PM IST
KCR Pics: రేవంత్‌ రెడ్డిని కూరలో కరివేపాకులా తీసిపారేసిన గులాబీ బాస్ కేసీఆర్‌
Ex CM KCR Latest Political Strategy On Telangana Politics After BRS Party Meeting: సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇక రావాల్సిన సమయం వచ్చేసిందని రంగంలోకి దిగిన కేసీఆర్‌ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డిని కూరలో కరివేపాకులా తీసిపడేశాడు. ఇంతకీ ఎందుకో తెలుసా?
Ex CM KCR Tributes To His Brother In Law Demise Video Viral
EX CM KCR Oct 28, 2025, 07:40 PM IST
KCR Tribute: తన బావకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ఘన నివాళులు
KCR Tributes To His Brother In Law: తన సోదరి భర్త, మాజీ మంత్రి హరీశ్‌ రావు తండ్రి మరణంపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీశ్‌ రావు తండ్రి పార్థీవదేహానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న హరీశ్ రావును.. అతడి కుటుంబాన్ని కేసీఆర్‌ ఓదార్చారు.
After Long Back Ex CM KCR Catches Camera Watch Latest Video
EX CM KCR Oct 23, 2025, 10:00 PM IST
KCR Health: చాలా రోజుల తర్వాత కెమెరాకు చిక్కిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌
KCR Health Update: ప్రత్యక్షంగా రాజకీయాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ చాలా రోజుల తర్వాత కెమెరాకు చిక్కారు. పూర్తి ఆరోగ్యంగా.. నిండైన రూపంతో మాజీ సీఎం కేసీఆర్‌ కనిపించారు. ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సమీక్ష చేయగా.. పార్టీ నాయకులతో సరదాగా మాట్లాడారు. ఆ వీడియో చూడండి.
KCR: జూబ్లీహిల్స్‌లో రౌడీ షీటర్‌ను ఓడించాలి.. మాగంటి సునీతను గెలిపించాలి: కేసీఆర్‌ దిశానిర్దేశం
KCR Oct 23, 2025, 08:09 PM IST
KCR: జూబ్లీహిల్స్‌లో రౌడీ షీటర్‌ను ఓడించాలి.. మాగంటి సునీతను గెలిపించాలి: కేసీఆర్‌ దిశానిర్దేశం
KCR Claims Jubilee Hills Congress Candidate Is Rowdy Sheeter: ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే మాగంటి సునీత గెలుపు ఖాయమైందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రౌడీ షీటర్‌.. దోపిడీ కాంగ్రెస్‌ చిత్తుగా ఓడుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
Malla Reddy: మళ్లీ టీడీపీలోకి ఎమ్మెల్యే మల్లారెడ్డి..? చంద్రబాబుపై ప్రశంసలు
brs party Sep 9, 2025, 12:36 PM IST
Malla Reddy: మళ్లీ టీడీపీలోకి ఎమ్మెల్యే మల్లారెడ్డి..? చంద్రబాబుపై ప్రశంసలు
Malla Reddy Likely To Join In Telugu Desam Party: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేరుతారని చర్చ జరుగుతోంది. తిరుమల పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Kavitha Vs Harish Rao: తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత ప్రకంపనలు.. బీఆర్ఎస్ మౌనం కారణం ఇదే..!
brs Sep 5, 2025, 06:44 PM IST
Kavitha Vs Harish Rao: తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత ప్రకంపనలు.. బీఆర్ఎస్ మౌనం కారణం ఇదే..!
Kavitha Vs Harish Rao: కల్వకుంట్ల ఫ్యామిలీలో అగ్గిరాజుకుంది..! ఎమ్మెల్సీ కవిత వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్టుగా సీన్ మారింది..! మాజీమంత్రి హరీశ్‌ రావు, సంతోష్‌ రావును కవిత నేరుగా టార్గెట్‌ చేశారు. కాళేశ్వరంలో వందల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. అసలు బీఆర్‌ఎస్ హైకమాండ్ హరీశ్‌, సంతోష్‌పై చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు.. అయితే ఇంతా రచ్చ జరిగినా కవితకు ఒక్క బీఆర్‌ఎస్ లీడర్‌ కౌంటర్ ఇవ్వలేదు.. కవిత ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ఎందుకు మౌనంగా ఉంది.. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి..
MLC Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్..! కేసీఆర్ సంచలన నిర్ణయం..?
EX CM KCR Sep 2, 2025, 10:56 AM IST
MLC Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్..! కేసీఆర్ సంచలన నిర్ణయం..?
MLC Kavitha Vs Harish Rao: కాళేశ్వరం వ్యవహారం బీఆర్‌ఎస్ పార్టీని షేక్ చేస్తోంది..! కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం కారు పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేశారు.. ఆలోపే ఎమ్మెల్సీ కవిత బాంబ్ పేల్చారు..! హరీశ్‌ రావు, సంతోష్‌ రావును టార్గెట్‌  చేశారు..! దాంతో అటు ఇటు తిరిగి కాళేశ్వరం పంచాయితీ బీఆర్‌ఎస్‌ మెడకు చుట్టుకుందా..!   
K Kavitha: మాజీ సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ.. నా కడుపు రగులుతోంది: ఎమ్మెల్సీ కవిత
EX CM KCR Sep 1, 2025, 05:27 PM IST
K Kavitha: మాజీ సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ.. నా కడుపు రగులుతోంది: ఎమ్మెల్సీ కవిత
MLC K Kavitha Fire On Revanth Reddy: తన తండ్రి, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ సీబీఐ విచారణపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి కుట్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ప్రకటించారు.
KT Rama Rao: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కేసీఆర్‌‌కి కేటీఆర్ గొప్ప కానుక.. ఏమిటో తెలుసా?
KT Rama Rao Aug 15, 2025, 05:06 PM IST
KT Rama Rao: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కేసీఆర్‌‌కి కేటీఆర్ గొప్ప కానుక.. ఏమిటో తెలుసా?
KT Rama Rao Surprise Gift To Ex CM KCR For Independence Day: తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి కేటీఆర్‌ ఊహించని కానుక అందించారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కేసీఆర్‌కు సంబంధించిన ముఖ్యమైన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ex CM KCR: కేసీఆర్ షాకింగ్ నిర్ణయం.. లోకల్‌బాడీ ఎన్నికలకు ముందే ఛేంజ్..!
EX CM KCR Jul 1, 2025, 05:37 PM IST
Ex CM KCR: కేసీఆర్ షాకింగ్ నిర్ణయం.. లోకల్‌బాడీ ఎన్నికలకు ముందే ఛేంజ్..!
Telangana Politics: గులాబీ బాస్‌ కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారా..! వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి రావాలంటే.. ఇంచార్జ్‌లను మార్చడమే తప్పనిసరి అని భావిస్తున్నారా..! లోకల్‌బాడీ ఎన్నికలకు ముందే.. చాలా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మార్చబోతున్నారా..! ఇంతకీ కేసీఆర్‌ ఏఏ నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మార్చబోతున్నారు..!   
Ex CM KCR: గులాబీ బాస్ కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రెడీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిగ్ స్కెచ్..!
EX CM KCR Jun 19, 2025, 06:46 PM IST
Ex CM KCR: గులాబీ బాస్ కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రెడీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిగ్ స్కెచ్..!
Telangana Ex CM KCR: గులాబీ బాస్‌ కేసీఆర్‌.. పొలిటికల్‌ రీ ఎంట్రీకి సిద్దమవుతున్నారా..! రాష్ట్రంలో సాగునీటి సమస్యలు, గులాబీ పార్టీలో అంతర్గత పోరు నుంచి గట్టేక్కాలంటే జనంలోకి వెళ్లడమే.. కరెక్ట్‌ అని ఆయన భావిస్తున్నారా..! ముఖ్యంగా కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టుల అంశాన్ని జనంలోని ఉవ్వెత్తున తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారా..! మరి గులాబీ బాస్‌ జనంలోకి ఎప్పుడు రాబోతున్నారు..! 
Kaleshwaram Enquiry: కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. మంత్రి తుమ్మల ఎంట్రీతో కీలక మలుపు..!
minister thummala nageswara rao Jun 11, 2025, 09:57 PM IST
Kaleshwaram Enquiry: కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. మంత్రి తుమ్మల ఎంట్రీతో కీలక మలుపు..!
Kaleshwaram Enquiry Latest Updates: కాళేశ్వరం కమిషన్ విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు విచారణకు హాజరైన నేతలు.. కేబినెట్‌ ఆమోదం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ప్రకటించారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాత్రం అప్పట్లో కేబినెట్‌ ఆమోదం జరగేదని బాంబ్‌ పేల్చారు. అంతేకాకుండా త్వరలోనే తాను కమిషన్ ముందు హాజరవుతానని ట్విస్ట్‌ ఇచ్చారు..! మంత్రి తుమ్మల ట్విస్ట్‌లో విచారణలో కీలక మలుపు తీసుకోబోతోందా..!   
KCR Kaleshwaram Enquiry LIVE: ముగిసిన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాలపాటు ప్రశ్నల వర్షం..?
KCR Jun 11, 2025, 01:51 PM IST
KCR Kaleshwaram Enquiry LIVE: ముగిసిన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాలపాటు ప్రశ్నల వర్షం..?
KCR Kaleshwaram Enquiry Live Updates: కాళేశ్వరం విచారణకు మాజీ సీఎం కేసీఆర్ బుధవారం హాజరుకానున్నారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కేసీఆర్‌పై ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలోనే హైటెన్షన్ నెలకొంది. కేసీఆర్ విచారణకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.  
Harish Rao: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లో తేల్చేసిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్
Ex Minister Harish Rao Jun 2, 2025, 01:02 PM IST
Harish Rao: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లో తేల్చేసిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్
Harish Rao Fires on CM Revanth Reddy: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్‌ రావు. బీఆర్ఎస్ లేకుంటే, కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చునా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పాలని అన్నారు.  
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లకు కారకులు ఎవరు..? పనిగట్టుకుని దుష్ప్రచారం..!
MLC Kavitha May 13, 2025, 06:03 PM IST
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లకు కారకులు ఎవరు..? పనిగట్టుకుని దుష్ప్రచారం..!
MLC Kavitha Hot Comments: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కుట్రలు జరుగుతున్నాయా..! ఆమెపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారా..! తనపై జరుగుతున్న ట్రోలింగ్‌తో కవిత ఇబ్బంది పడుతున్నారా..! అసలు కవితపై అసత్యాలు ప్రచారం చేస్తున్నదెవరు..! తనపై కుట్రలు ఆపకపోతే ఆన్ని బయటపెడతానంటూ కవిత ఎవర్ని బెదిరిస్తున్నారు..?   
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  • Harish Rao: రెండెళ్లు దాటిన ఇంకా లీకు రాజకీయాలేనా..?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..
    Harish Rao

    Harish Rao: రెండెళ్లు దాటిన ఇంకా లీకు రాజకీయాలేనా..?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..

  • Srinath:'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌లో  ఓ హీరోగా ఛాన్స్ కొట్టేసిన రష్మిక బ్రదర్..
    Srinath Maganti
    Srinath:'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌లో ఓ హీరోగా ఛాన్స్ కొట్టేసిన రష్మిక బ్రదర్..
  • PM Kisan: రైతులకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పీఎం కిసాన్‌ సహాయం డబ్బుల్‌ డబుల్‌
    PM Kisan Yojana
    PM Kisan: రైతులకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పీఎం కిసాన్‌ సహాయం డబ్బుల్‌ డబుల్‌
  • Changing Rules of Hiring: నియామకాల్లో మారుతున్న రూల్స్‌.. వేగంగా తెలివైన, వ్యూహాత్మక ఉద్యోగుల భర్తీ..
    Changing Rules of Hiring
    Changing Rules of Hiring: నియామకాల్లో మారుతున్న రూల్స్‌.. వేగంగా తెలివైన, వ్యూహాత్మక ఉద్యోగుల భర్తీ..
  • AI in Hiring: హైరింగ్‌లో AI ఇక ప్రయోగ దశలో లేదు.. ఇది ఇప్పుడు అత్యవసరంగా మారింది
    Ai In Hiring
    AI in Hiring: హైరింగ్‌లో AI ఇక ప్రయోగ దశలో లేదు.. ఇది ఇప్పుడు అత్యవసరంగా మారింది
  • Pension Scheme: మోదీ సర్కార్ నుంచి గుడ్ న్యూస్.. నెలకు రూ. 5000 పెన్షన్ స్కీమ్ కాలపరిమితి పొడిగింపు.. మరో 5 ఏళ్లపాటు ..!!
    Atal Pension Yojana
    Pension Scheme: మోదీ సర్కార్ నుంచి గుడ్ న్యూస్.. నెలకు రూ. 5000 పెన్షన్ స్కీమ్ కాలపరిమితి పొడిగింపు.. మరో 5 ఏళ్లపాటు ..!!
  • Valentines Day Re-Release Movies: వాలెంటైన్స్-డే రోజు రీ-రిలీజ్ కాబోతున్న సాయి పల్లవి సినిమా.. ఏదంటే..!
    Valentines Day Re Release Movies
    Valentines Day Re-Release Movies: వాలెంటైన్స్-డే రోజు రీ-రిలీజ్ కాబోతున్న సాయి పల్లవి సినిమా.. ఏదంటే..!
  • Revanth Davos Tour: దావోస్ లో సీఎం రేవంత్ దూకుడు.. ప్రపంచ నగర ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ..
    Revanth Reddy at Davos
    Revanth Davos Tour: దావోస్ లో సీఎం రేవంత్ దూకుడు.. ప్రపంచ నగర ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ..
  • Red Nagamani: స్కూల్‌లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి
    Snake Nagamani
    Red Nagamani: స్కూల్‌లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి
  • Phone Tapping Case: రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు.. చేవ చచ్చిపోయింది: బండి సంజయ్
    Phone Tapping
    Phone Tapping Case: రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు.. చేవ చచ్చిపోయింది: బండి సంజయ్

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x