/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

 

Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 2024లో ఈ గ్రహం రాశి సంచారం చేయకపోయిన కదలికలను మార్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2024లోని ఫిబ్రవరి 17న శనివారం సాయంత్రం 06:43 గంటలకు శని కదలికల్లో మార్పులు రాబోతున్నాయి. ఆ తర్వాత మార్చి 25 ఉదయం 05:08లకు కూడా శని గ్రహం కదలికల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ కదలికల వల్ల ఏయే రాశులవాకి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై శని ప్రభావం:
ధనుస్సు రాశి:

శని గ్రహంలో భారీ మార్పుల కారణంగా ధనుస్సు రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మీ బాస్‌ నుంచి సపోర్ట్‌ లభించి, ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు విదేశాలకు వెళ్లారు.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

తులారాశి:
2024 సంవత్సరంలో శని కదలికల్లో మార్పులు రావడం వల్ల తులారాశి వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆదాయంలో కూడా అనేక రకాల మార్పులు వచ్చి ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో తప్పకుండా ప్రమోషన్స్‌ పొందుతారు. దీంతో పాటు వీరికి ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది. అలాగే కష్టాలు కూడా సులభంగా తొలగిపోతాయి. 

వృషభ రాశి:
 వృషభ రాశివారికి శనిదేవుడి కదలికల కారణంగా ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ప్రారంభం అవుతాయి. దీంతో పాటు ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి జీవితం గడుపుతున్నవారు ఈ సమయంలో అనేక రకాల లాభాలు పొందుతారు. ఆర్థికంగా కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Due To Saturn Movement On Morning Of 25 March, 3 Zodiac Signs Will Get Auspicious Gains Dh
News Source: 
Home Title: 

Saturn Transit 2024: శని కదలికలతో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..జరగబోయేది ఇదే..

Saturn Transit 2024: శని కదలికలతో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..జరగబోయేది ఇదే..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
శని కదలికలతో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..జరగబోయేది ఇదే..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, January 13, 2024 - 17:39
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
24
Is Breaking News: 
No
Word Count: 
284