Astrology: మేషరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 3 రాశులకు లక్ష్మీదేవి కటాక్షం..

Laxminarayan Rajyog in Telugu: మరికొన్ని రోజుల్లో మేషరాశిలో అరుదైన యోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారిని ధనవంతులను చేయబోతుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 12, 2024, 07:32 PM IST
Astrology: మేషరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 3 రాశులకు లక్ష్మీదేవి కటాక్షం..

Budh Shukra yuti in Mesh Rashi 2024:  గ్రహాలు కాలానుగుణంగా కదలికలను మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు రాశిని మార్చడం ద్వారా, ఇతర గ్రహాలతో సంయోగం జరపడం వల్ల శుభ, అశుభకరమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. వచ్చే నెలలో బుధుడు, శుక్రుడు కలవబోతున్నారు. మేషరాశిలో వీరద్దరి కలయిక వల్ల పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారి సంపద వృద్ధి చెందుతుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం. 

మేషరాశి
ఇదే రాశిలో బుధుడు, శుక్రుడు కలవడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం రూపొందనుంది. ఆఫీసులో మీరు మంచి పొజిషన్ కు వెళతారు.ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ మేషరాశి వ్యక్తులకు వస్తుంది. మీ  శాలరీ భారీగా పెరుగుతుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. 
మిధునరాశి
లక్ష్మీ నారాయణ రాజయోగం మిథున రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీరు ఊహించని లాభాలను ఇస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీ లైఫ్ పార్టనర్ అండగా నిలబడతారు. మీరు ఉద్యోగానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. 
కర్కాటక రాశి
మేషరాశిలో బుధుడు, శుక్రుడు కలయిక వల్ల కర్కాటక రాశికి చెందిన వ్యాపారులు భారీగా లాభాలను సాధిస్తారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారి కల ఫలిస్తుంది. మీ దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు అప్పుల ఊబి నుుండి బయటపడతారు. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ప్రజల నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chaitra Navratri 2024: దుర్గాష్టమి రోజున రెండు శుభయోగాలు.. ధనవంతులు కాబోతున్న 3 రాశులు ఇవే..!

Also Read: Vastu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంట ఉన్నట్టే.. కష్టాలు పరార్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News