Papaya Seeds For Weight Loss And Diabetes: వేసవి కాలంలో మార్కెట్‌లో బొప్పాయి ఎక్కువగా లభిస్తుంది. అయితే చాలా వాతావరణంగా వేడి పెరగడం కారణంగా ఎక్కువగా బొప్పాయిని తీనేందుకు ఎక్కువగా మొగ్గు చూపరు. అంతేకాకుండా దీనిని తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని కొంతమంది తినడం మానుకుంటారు. అయితే వేసవి కాలంలో ప్రతి రోజు బొప్పాయిని తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ పండే కాకుండా శరీరానికి వీటిలో ఉండే గింజలు కూడా ఎంతగానో సహాయపడతాయి. ఎందుకంటే ఈ గింజల్లో ఉండే కొవ్వు, ప్రోటీన్, జింక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువు, మధుమేహం సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. అలాగే ఈ బొప్పాయి పండ్లను తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి.

బొప్పాయి గింజలు తినడం వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గడానికి..

వేసవి కాలంలో చాలా మంది బరువు పెరుగుతూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు బొప్పాయి గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బొప్పాయి గింజల్లో ఉండే ఫైబర్‌ సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను వేగంగా కరిగిస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు ఆకలిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. వీటిని ఆహారాల్లో తీసుకుంటే 10 రోజుల్లో బరువు తగ్గుతారు. 

మలబద్ధకం:
ప్రస్తుతం చాలా మంది తరచుగా జీర్ణ ససమ్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు బొప్పాయి ప్రభావంతంగా సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే గింజలు కూడా పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే మలబద్దకం, పొట్ట ఉబ్బరం, పొట్ట నొప్పి సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఇందులో పపైన్ అనే కరిగే ఫైబర్, ఎంజైమ్‌లు లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. 

పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది:
బొప్పాయి గింజల్లో ఉండే కార్పెన్ అనే మూలకాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి పొట్టలో ప్రేగులను శుభ్రం చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా మలద్ధకం, పొట్ట నొప్పి వంటి అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే కొన్ని ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు గుణాలు పేగుల్లో నివసించే బ్యాక్టీరియాను తొలగించేందుకు కూడా సహాయపడుతుంది. 

మధుమేహం:
బొప్పాయి విత్తనాలు మధుమేహంతో బాధపడేవారికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్‌ లభిస్తుంది. కాబట్టి ఈ గింజలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. వీటిని ఆహారంలో వినియోగించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల కూడా రాకుండా ఉంటాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వాపులను తగ్గించడానికి...
బొప్పాయి గింజలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంపై వాపులు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ గింజల్లో లభించే విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ సమ్మేళనాలు కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిచేందుకు కూడా ఎంతగానో సహాపడతాయి. దీంతో పాటు శరీర మంటలను తగ్గించేందుకు కూడా సహాయపడుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

English Title: 
Weight Loss: Papaya Seeds Can Weight Loss And Diabetes In 10 Days Dh
News Source: 
Home Title: 

Weight Loss: వేసవిలో ఈ గింజలు తింటే ఇట్టె బరువు తగ్గుతారు!
Weight Loss: వేసవిలో ఈ గింజలు తింటే ఇట్టె బరువు తగ్గుతారు!
 

Weight Loss: వేసవిలో ఈ గింజలు తింటే ఇట్టె బరువు తగ్గుతారు!
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Weight Loss: వేసవిలో ఈ గింజలు తింటే ఇట్టె బరువు తగ్గుతారు!
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Saturday, May 4, 2024 - 17:56
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
18
Is Breaking News: 
No
Word Count: 
393

Trending News