Amazon Discount Offer: అమెజాన్‌లో ఛార్జర్‌ ధరకే సాంసంగ్‌ 5G మొబైల్‌ కొనొచ్చా? ఈ ఛాన్స్‌ మిస్‌ అవ్వొద్దు!

Samsung Galaxy M15 5G Prime Edition Discount Offer: మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ప్రాసెసర్‌ కలిగిన మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇది అద్భుతమైన అవకాశం. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో సాంసంగ్‌ గెలాక్సీ M 15.5 G ప్రైమ్ ఎడిషన్ మొబైల్‌ డెడ్ చీప్‌ ధరకే లభిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 2, 2024, 02:47 PM IST
Amazon Discount Offer: అమెజాన్‌లో ఛార్జర్‌ ధరకే సాంసంగ్‌ 5G మొబైల్‌ కొనొచ్చా? ఈ ఛాన్స్‌ మిస్‌ అవ్వొద్దు!

Samsung Galaxy M15 5G Prime Edition Discount Offer: అత్యధిక తగ్గింపుతో 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి సాంసంగ్‌ గెలాక్సీ M 15.5 G ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరలో లభిస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్‌ను అమెజాన్‌లో అందుబాటులో ఉన్న గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్ చీఫ్‌ ధరలోనే లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకోండి. 

ఈ  సాంసంగ్‌ గెలాక్సీ M 15.5 G ప్రైమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌తో లభిస్తోంది. ఇక చివరి వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులో వచ్చింది. ఇక మొదటి వేరియంట్‌ దీని అసలు ధర MRP రూ. 15,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్‌ ధరలో లభిస్తుంది. 

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 31 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.10,999కే పొందవచ్చు. అలాగే అదనంగా బ్యాంక్‌ క్రెడిట్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు SBI బ్యాంక్‌కు సంబంధించి క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.750 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ప్రత్యేకమైన కూపన్‌ను ఉపయోగిస్తే దాదాపు రూ.250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇవే కాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.10 వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఫుల్‌గా పొందడానికి మీరు ఎక్చేంజ్‌ చేసే మొబైల్‌ మంచి కండీషన్‌ కలిగి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి క్రాచ్‌ లేదా డెంట్‌ కండీషన్‌ లేకుండా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉంటనే దాదాపు రూ. 999కే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఇవే కాకుండా అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News