Biotin Rich Foods: కొన్ని రకాల ఆహారంలో బయట పుష్కలంగా ఉంటుంది. ఏ సప్లిమెంట్స్ లేకుండానే ఆహారాలు డైట్ లో చేర్చుకుంటే బయోటిన్ శరీరానికి అందుతుంది
బయోటిన్ మన శరీర జీవ క్రియకు ఎంతో ముఖ్యం. బయోటిన్ పుష్కలంగా అంటే కొన్ని ఆహారాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం..
బ్యూటీ రొటీన్ లో బయోటిన్ ఎంతో ముఖ్యం ఇవి మన చర్మం చుట్టూ గోళ్లను అందంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాలు డైట్ లో చేసుకోవడం వల్ల జుట్టు దృఢంగా మారుతుంది. అంతేకాదు బయోటిన్ శరీరానికి అందడానికి కొంతమంది సప్లిమెంట్ తీసుకుంటారు. ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల నేచురల్‌గా మన శరీరానికి బయోటిన్ అందుతుంది. అంతేకాదు గోళ్లు కూడా విరగకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి.
చిలకడదుంప..
చిలకడదుంపలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఫైబర్ కూడా ఉంటుంది. చిలకడదుంపను డైట్ లో చేసుకోవడం వల్ల మన శరీరానికి మంచి బయోటిన్ అందుతుంది. వీటిని ఉడికించి నేరుగా తినవచ్చు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
గింజలు, విత్తనాలు..
గింజలు విత్తనాలు కూడా బయట పుష్కలంగా ఉంటుంది. పల్లీలు, బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. వాల్నట్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా మీ శరీరానికి కావాల్సిన బయోటిన్ అందుతుంది. నానబెట్టిన ఈ గింజలను ఉదయం పడగడుపున తీసుకోవడం వల్ల అనే సమస్యలకు పరిష్కారం అవుతుంది. జుట్టు చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది మీ శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
ఇదీ చదవండి: అమ్ముల పొదిలో మరో అస్త్రం.. హైపర్ సోనిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..!
గుడ్లు..
గుడ్లలో ప్రోటీన్ ఫాస్ఫరస్, విటమిన్ బి, బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ డి మన శరీరానికి ఎంతో ముఖ్యం. గుడ్లు కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రెగ్యులర్‌గా గుడ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన బయోటిని అందుతుంది. గుడ్లను సులభంగా మన బ్రేకఫాస్ట్ లో చేర్చుకోవచ్చు.
మష్రూమ్స్..
మష్రూమ్స్ లో కూడా బయోటిన్ ఉంటుంది ఇందులో సెలీనియం మెగ్నీషియం కలిసి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మష్రూమ్ సలాడ్ రూపంలో సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు... వీటిని కూరల్లో కూడా వండుకుంటారు.. మష్రూమ్స్ స్టేట్‌లో చేసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన బయోటిన్ అందినట్లు అవుతుంది.
ఇదీ చదవండి: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్..
అవకాడో
అవకాడోలో బయోటిన్ ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. సలాడ్, శాండ్విచ్ లో తీసుకోవచ్చు, అవకాడో డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నాచురల్ గా మన చర్మానికి మన జుట్టుకు బయోటిన్ అందుతుంది ఊడిపోకుండా బలంగా పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter