Manchu family property controversy: మంచు వారి ఇంట మంటలు ప్రస్తుతం రచ్చకెక్కాయని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మంచు మోహన్ బాబు తన కొడుకు మనోజ్ పై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరొవైపు మంచు మనోజ్ సైతం.. ఏకంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, డీజీపీ,తెలంగాణ సీఎంవోలకు ట్విటర్ వేదికగా కోరినట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం వివాదం కోనసాగుతుంది.
"#ManchuFamily did not like #ManchuManoj marrying #BhumaMounikaReddy! That is why they held a grudge all these days! #MohanBabu and #Manoj were involved in a physical fight! There are issues between him and #ManchuVishnu too" says house help!#ManchuLakshmi #Tollywood… pic.twitter.com/zRX7Ggpy76
— Pakka Telugu Media (@pakkatelugunewz) December 10, 2024
అయితే.. తాజాగా.. మంచు విష్ణు హుటా హుటీన హైదరబాద్ లోని తన ఇంటికి వచ్చినట్లు తెలుస్తొంది. మంచు మనోజ్ కు.. మంచు విష్ణుకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని తెలుస్తొంది. అయితే.. మెయిన్ గా మంచు మనోజ్, మంచు మోహన్ ల మధ్య గొడవ ఎక్కడ జరిగిందో ఆ ఇంటి పనిమనిషి అసలు నిజం బైటపెట్టింది.
మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి వల్ల గొడవ మొదలైనట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తొంది. మోహన్ బాబు ఇంట పనిచేసే ఒక వ్యక్తితప్పుచేశాడని, మంచు మనోజ్ బెల్ట్ తో కొట్టినట్లు తెలుస్తొంది. అయితే.. మోహన్ బాబు కల్గజేసుకుని ఇలా కొట్టొద్దని అన్నారంట. దీంతో అప్పుడు.. మనోజ్ కోపంలో.. మోహన్ బాబును దూరంగానెట్టివేశాడంట. అంతే కాకుండా.. భూమా మౌనికను కూడా పెళ్లి చేసుకొవడం ఇష్టంలేదని ప్రచారం జరుగుతుంది.
ఆమెకు గతంలోనే పెళ్లి జరిగి, ఒక అబ్బాయి ఉన్నాడు.. అలాంటిది ఎందుకు చేసుకున్నాడని కూడా ఫ్యామిలీ అయిష్టత వ్యక్తం చేశారంట. కానీ మంచు లక్ష్మి కల్గజేసుకుని ఒప్పించిందంట. అయితే.. మోహన్ బాబు.. మీద చేయి చేసుకున్నాడని మంచు మనోజ్ మీద..విష్ణు కోపంతో ఉన్నాడంట. అదోక్కటే తప్ప.. పర్సనల్ గా కొన్ని గొడవలు ఉన్నా.. బాగానే ఉండేవారని చెప్పిందంట.
అదే విధంగా ఇటీవల మంచు మనోజ్ బిడ్డకు దీపావళికి వచ్చినప్పుడు... ఒక లక్షరూపాయలు ఇచ్చినట్లు కూడా.. ఆమె చెప్పింది. ఈ క్రమంలో పనిమనిషి మాత్రం.. మంచు విష్ణుకు.. మోహన్ బాబు అంటే.. పంచ ప్రాణాలని.. ఆయనను ఒక్కమాట అన్న ఊరుకోరని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.