Rare Snake Full Video Watch: ప్రపంచంలో అనేక రకాల విషపూరితమైన సర్పాలు ఉన్నాయి. అందులో చాలా వరకు ఇతర జంతువులకు హాని కలిగించేవే ఉంటాయి. భూమి ఉన్న పాముల్లో కొన్ని వింత వింత ఆకారాల్లో, వింత రంగుల్లో ఉంటాయి. నిజానికి ఇవి చూడడానికి ఎంతో ఆకర్శనీయంగా ఉన్నా.. చాలా ప్రమాదకరమైనవి భావించవచ్చు. వీటి విషం మనుషుల కండరాలను సైతం కరిగిస్తుందట. కాబట్టి చాలా మంది పాముల దగ్గరికి వెళ్లేందుకు కూడా వెనకాడుతారు. అయితే ప్రస్తుతం కొంతమంది మాత్రం చాలా ప్రమాదకరమైన పాములను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు.
నిజానికి పాములు పెంచుకోవడం చాలా మంచిదైనప్పటికీ వాటితో మితిమీరి ఆడడం మంచిదికాదని కొంతమంది శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే పాముల మైండ్ సెట్ అన్ని జంతువుల కంటే చాలా వింతగా వింతగా ఉంటుందట. వాటికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు కాటేయడానికి సిద్ధంగా ఉంటాయట. గతంలో మనం చాలా ఘటనలు చూసి ఉన్నాం. పెంచుకున్న పాములే యజమానుల ప్రాణాలు తీయడం. అయితే ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది పాములను పెంచుకునేవారు వాటి కోరలతో పాటు పాళ్లను తీయించి పెంపుడు జంతువులుగా అలవాటు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఓ యువకుడు తను పెంచుకుంటున్న పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ పాము అచ్చం చూడానికి చేపలాగే ఉంది. దీనికి తల మార్కెట్‌లో లభించే పెద్ద చేపల తలను పోలీ ఉంది. కానీ ఇది ఓ ప్రమాదకరమైన పాము. ఇది అరుదైన పామని ఆ యువకుడు తెలిపాడు. చూడడానికి చాలా క్యూట్ ఉన్నప్పటికీ ప్రాణాలను సైతం తీస్తుందని ఆ వీడియోకి క్యాప్షన్ రాసుకు వచ్చాడు. అంతేకాకుండా ఈ పాముకు ఆ యువుకు ఎంతో అందమైన దుస్తువులు కూడా తొడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను రీల్‌ను జురాసిక్ జంగిల్ అనే ఓ ప్రత్యేకమైన యానిమల్ యూట్యూబ్ చానెల్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.