Hatching A Snake With No Eyes Viral Video: సోషల్ మీడియా వినియోగం ఒక్కసారిగా పెరిగినప్పటి నుంచి చాలా మంది వింత వింత వీడియోలను షేర్ చేస్తున్నారు. కొంతమంది షేర్ చేయకుడని వీడియోలను పోస్ట్ చేస్తే అవి క్షణాల్లోనే వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా పాములు, జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రేర్ స్నేక్స్‌కి సంబంధించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే నెటిజన్స్ కూడా ఇలాంటి సన్నివేశాలు ఎక్కువ చూసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఇటీవలే ఓ యువకు చేసిన వింత పనికి సంబంధించిన వీడియో సోషల్ వీడియోలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే పాముకు, ఈ వ్యక్తి చేసిన పనికి ఏం సంబంధం ఉందని సందేహం కలగవచ్చు. ఈ కింది వీడియో చూస్తే మీకే ఆర్థమవుతుంది.
వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన చేతితో ఓక పెద్ద గుడ్డును కత్తెరతో కట్ చేయడం మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఆ గుడ్డును దాదాపు 5 నిమిషాల పాటు కట్ చేసాడు. ఇలా కత్తిరించగా అందులో అరుదైన పాము కనిపించడం మీరు గమనించవచ్చు. ఆ వక్తి పాము తలను పట్టుకుని బయటికి లాగడం కూడా మీరు గమనించవచ్చు. అలాగే పాము బయటి వస్తున్న సమయంలో గుడ్డు నుంచి సోన బయటికి రావడం కూడా మీకు కనిపిస్తుంది. అయితే అతను ఆ పామును నెమ్మదిగా గుడ్డు నుంచి బయటకు లాగుతారు. దీనికి సంబంధించిన దృశ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను @JayPrehistoricPetsTV అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. అలాగే హచింగ్ ఏ స్నేక్ వింత్ నో ఐస్ అనే కాప్చన్ పెట్టి పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఎగ్ కట్టింగ్, హెల్పింగ్ బేబీస్ అనే ట్యాగ్స్‌తో పోస్ట్ చేశారు. ఈ వైరల్ అవుతున్న వీడియోను కొన్ని వేల మంది వీక్షించగా.. ఏడు వేయిల మంది వీక్షించి లైక్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియోకు కామెంట్ కూడా చేశారు. అయితే చాలా మంది ఈ పాముకు కళ్లు లేవని కూడా భావిస్తున్నారు. నిజానికి ఈ పాము ఇప్పుడే గుడ్డు నుంచి బయటికి రావడం వల్ల ఇంకా పాము కాళ్లను పొందలేకపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.