జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఇవాళ ఏ క్షణాన అయినా jeemain.nta.nic.in పై విడుదల అయ్యే అవకాశం ఉంది. మీ ఫలితాలు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇలా చేయండి. ఒక్కసారి ఫలితాలు వెలువడ్డాక జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు (JEE Entrance Exams )అటెంట్ అయిన అభ్యర్థులు వెంటనే ఈ ఫలితాలను పై వివరించిన వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) జాయింట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు ( JEE Mains 2020) నేడు తన అధికారిక వెబ్ సైట్ పై విడుదల చేయనుంది.
ఒక్కసారి సారి ఫలితాలు వెలువడిన తరువాత విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే దాని కోసం వారు jeemain.nta.nic.in పోర్టల్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
JEE మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 మధ్యలో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు.
ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మాట్లాడుతూ 8.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల్లో .. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ కు 6.
35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు అని తెలిపారు.
My heartfelt thanks to all students and parents for reposing trust in the government and participating in #JEEMain exam. Process for result declaration has begun and results will be announced soon. @PIB_India @MIB_India @EduMinOfIndia @DDNewslive
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) September 9, 2020
జేఈఈ మెయిన్ ఫలితాలు ఇలా చెక్ చేయండి. ( How to Check JEE Mains 2020 Results :
- ముందుగా సంస్థ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ను విజిట్ చేయండి.
-హోం పేజీలో JEE Mains 2020 Results అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.
- క్లిక్ చేసిన వెంటనే మీకు కొత్త పేజీ కినిపిస్తుంది.
- ఇందులో మీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి..
- మీ JEE Mains 2020 Results మీకు కనిపిస్తాయింది.
- ఫలితాల కాపీని డౌన్ లోడ్ చేసుకోని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రింట్ తీసుకోండి.