తెలంగాణలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఓటరుగా నమోదు చేసుకోవాలిన రాష్ట్ర ప్రభుత్వం యువతకు పిలుపునిస్తోంది. తాజాగా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకుగానూ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తన ఓటు నమోదు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ కేంద్ర కార్యాయానికి గురువారం వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం (పట్టభద్రుల నియోజకవర్గం) ఎన్నికలకు ఓటు నమోదు చేసుకున్నారు. 2017కు ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అందరూ అర్హులేనని, వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. Teacher Jobs 2020: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 టీచర్ పోస్టులు
Also Read: Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..
Enrolled as a voter for the ensuing Hyderabad-Rangareddy-Mahabubnagar graduates constituency MLC election at GHMC Office in Hyderabad. pic.twitter.com/tjqOigfmNa
— V Srinivas Goud (@VSrinivasGoud) October 1, 2020
Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe