Covid-19 Vaccine: నవంబర్ 2 నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణి

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనావైరస్ ( Coronavirus ) నుంచి ప్రజలకు రక్షించడానికి వివిధ దేశాలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Last Updated : Oct 27, 2020, 11:06 PM IST
    • ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనావైరస్ నుంచి ప్రజలకు రక్షించడానికి వివిధ దేశాలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
    • కోవిడ్-19 నివారణ చర్యలు తీసుకుంటున్నాయి.
    • నిత్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ నివాణ చర్యలను, ఇమ్యూనిటీని పెంచుకునే చిట్కాలు, సూచనలు షేర్ చేస్తోంది.
Covid-19 Vaccine: నవంబర్ 2 నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణి

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనావైరస్ ( Coronavirus ) నుంచి ప్రజలకు రక్షించడానికి వివిధ దేశాలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కోవిడ్-19 నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. నిత్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ నివాణ ( WHO ) చర్యలను, ఇమ్యూనిటీని పెంచుకునే చిట్కాలు, సూచనలు షేర్ చేస్తోంది.

Also Read | TTD Special Darshan: రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన తితిదే

వివిధ దేశాల ప్రభుత్వాలు వారి దేశంలో ఉన్న అత్యుత్తమ వైద్య సంస్థలతో, పరిశోధనా సంస్థలతో జతకట్టి కోవిడ్-19 వ్యాక్సిన్ ( Covid-19 Vaccine ) తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా బ్రిటన్ లో ఆక్స్ ఫర్ట్ విశ్వవిద్యాలయం- ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా టీకాను తయారు చేస్తున్నాయి.

ప్రపంచం మొత్తం ఈ టీకాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే రష్యా వ్యాక్సిన్ తయారు చేసినా అది 3వ దశ ప్రయోగాలను పూర్తి చేయకుండానే సిద్ధం అయినట్టు ప్రకటించింది. అయితే అస్ట్రాజెనెకా టీకా ( Astrazeneca) మాత్రం అన్ని ట్రయ్స్ పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ టీకా నవంబర్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందట. 

 

Also Read | ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లొకెషేన్ నుంచి ప్రభాస్ అండ్ టీమ్ ఫోటోలు

బ్రిటన్‌కు ఒక ప్రముఖ పత్రిక ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించిదంది. కోవిడ్ -19 టీకాను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి జాతీయ ఆరోగ్య సేవా సంస్థ సిద్ధం అవుతోందట. ముందుగా వైద్యులు, నర్సులకు, ఆ తరువాత అవసరం ఆధారంగా టీకా అందించనున్నారట.

 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

Trending News