Vijay Antony: విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం విజయ రాఘవన్

Vijaya Raghavan  | దక్షిణాదిలో మనసును హత్తుకునే సినిమాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించే నటుల్లో విజయ్ ఆంటోనీ ముందు వరుసలో ఉంటారు. 

Last Updated : Jan 2, 2021, 06:16 PM IST
    1. దక్షిణాదిలో మనసును హత్తుకునే సినిమాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించే నటుల్లో విజయ్ ఆంటోనీ ముందు వరుసలో ఉంటారు.
    2. చేసినవి నిండా పది సినిమాలు కాకపోయినా అతని సినిమా కోసం ప్రేక్షకులు వేచి చూసేలా చేసుకున్నాడు విజయ్.
Vijay Antony: విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం విజయ రాఘవన్

Kodiyil Oruva | దక్షిణాదిలో మనసును హత్తుకునే సినిమాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించే నటుల్లో విజయ్ ఆంటోనీ ముందు వరుసలో ఉంటారు. చేసినవి నిండా పది సినిమాలు కాకపోయినా అతని సినిమా కోసం ప్రేక్షకులు వేచి చూసేలా చేసుకున్నాడు విజయ్.

Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 

అదే కోవలో తన కొత్త మూవీని ప్రకటించించాడు విజయ్. దీపావళి ( Diwali 2020 ) సందర్భంగా విజయ రాఘవన్ అనే సినిమాను ప్రకటించాడు ఈ విలక్షణ నటుడు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ప్రకటన చేసిన విజయ్ ( Vijay Antony ) పోస్టులపై నెటిజెన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఇది సూపర్ 30 రీమేక్ అని కూడా అంటున్నారు. 

Also Read |  Diwali 2020 Rangoli: దీపావళికి ఈ 5 రకాల ముగ్గులను ట్రై చేసి చూడండి

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News