Dulquer Salmaan and Rana Daggubati Multistarrer: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో తెలుగు, మళయాళం భాషల్లో ఒక మల్టీస్టారర్ మూవీ రానుంది. రానా దగ్గుబాటినే స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ సల్మాన్ మారు ఆలోచించకుండా వెంటనే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుకి సైన్ చేయడానికి ఇది కూడా మరో కారణంగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Extramarital Affairs: ఆధునిక కాలంలో వివాహ బంధాలు దారి తప్పుతున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటననే చోటుచేసుకుంది.
Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక జోరు పెంచింది. వరుసగా సినిమాలకు ఓకే చెబుతోంది. తాజాగా పారితోషికాన్ని భారీగా పెంచింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Hansika Marriage: దేశముదురు మూవీతో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కోలీవుడ్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
ZEE Media unveiled 4 new digital channels in the southern states of India. ZEE, one of the most trusted media networks in India has launched these channels in four different languages— Telugu, Kannada, Tamil and Malayalam to fulfill the demands of people of diverse cultures.
Star Music director divorce: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ తన భార్యతో విడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. నవంబర్, 2020న ఆమెతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
Tamil Ace comedian Vadivelu tested positive for Covid-19: తమిళ స్టార్ కమెడియన్, వైగై పుయల్ వడివేలు (Vadivelu) కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డారు. మూడు రోజుల క్రితం లండన్ నుంచి తిరిగొచ్చిన వడివేలు.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న శ్రీరామచంద్ర మెడికల్ హాస్పిటల్ (Sri Ramachandra Medical Center)లో చేర్పించారు. అక్కడ ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ (Covid 19 Positive) అని తేలింది. ప్రస్తుతం వడివేలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో లేడీ కమెడియన్గా విద్యుల్లేఖ రామన్ (Vidyullekha Raman) తనదైన ముద్రను వేసుకుంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన ప్రతీ సినిమాలో తనదైన స్టైల్లో హాస్యాన్ని పండించి.. తమిళం, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.
Tamil director Balamithran | లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడం, చేస్తున్న సినిమాల పనులు మధ్యలోనే ఆగిపోవడం వంటి పరిణామాలు సినీ కళాకారులను తీవ్ర మానసిక ఒత్తిడికి (Mental stress) గురిచేస్తున్నాయి. కొంతమంది ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకొంత మంది వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు.
'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచ సినిమా పరిశ్రమపై విపరీతంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే షూటింగ్ లు ఆగిపోయాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలు కూడా విడుదలకు నోచుకోని పరిస్థితి నెలకొంది.
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)ని ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.