Uttar Pradesh లో అండర్‌వరల్డ్ డాన్ స్టాప్స్ జారీ!

Weird News: యూపీ నేరాలు మాత్రమే కాదు చిత్ర విచిత్రమైన ఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి యూపీలో జరిగింది. కాన్పుర్ నగరానికి చెందిన పోస్టల్ విభాగం అంతర్జాతీయ క్రిమినల్స్ అయిన చోటా రాజన్, బాగ్‌పత్ జైల్లో మరణించిన షార్ప్ షూటర్ మున్నా బజరంగీ ఫోటోలతో పోస్టల్ స్టాంప్స్ జారీ చేశారు.

Last Updated : Dec 28, 2020, 04:17 PM IST
    1. యూపీ నేరాలు మాత్రమే కాదు చిత్ర విచిత్రమైన ఘటనలు కూడా జరుగుతుంటాయి.
    2. తాజాగా అలాంటి ఘటనే ఒకటి యూపీలో జరిగింది.
    3. కాన్పుర్ నగరానికి చెందిన పోస్టల్ విభాగం అంతర్జాతీయ క్రిమినల్స్ అయిన చోటా రాజన్, బాగ్‌పత్ జైల్లో మరణించిన షార్ప్ షూటర్ మున్నా బజరంగీ ఫోటోలతో పోస్టల్ స్టాంప్స్ జారీ చేశారు.
Uttar Pradesh లో అండర్‌వరల్డ్ డాన్ స్టాప్స్ జారీ!

Weird News: యూపీ నేరాలు మాత్రమే కాదు చిత్ర విచిత్రమైన ఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి యూపీలో జరిగింది. కాన్పుర్ నగరానికి చెందిన పోస్టల్ విభాగం అంతర్జాతీయ క్రిమినల్స్ అయిన చోటా రాజన్, బాగ్‌పత్ జైల్లో మరణించిన షార్ప్ షూటర్ మున్నా బజరంగీ ఫోటోలతో పోస్టల్ స్టాంప్స్ జారీ చేశారు.

Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఈ స్టాంపులు జారీ అయిన తరువాత వీటిని వాడి ఎవరైనా దేశ వ్యాప్తంగా ఉత్తరాలను పంపించవచ్చు.ఈ టికెట్లను ఒక ప్రత్యేక స్కీమ్‌లో భాగంంగా జారీ చేశారు. ఈ విషయం గురించి తెలియగానే చాలా అధికారుల్లో చలనం ప్రారంభం అయింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.

మాయి స్టాంప్ అనే స్కీమ్‌లో భాగంగా ఈ స్టాంపులను విడుదల చేయగా ఒక్కో స్టాంపు ధర రూ.500గా నిర్ణయించారు. ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ స్టాంపులను బయట మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడానికి ముందు ఇద్దరు ప్రత్యేక అధికారులు చెక్ చేశారు. వారు చెక్ చేసిన తరువాతే బయటికి వచ్చాయట. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం అధికారులు దీనిపై విచారణ చేపట్టారని సమాచారం.

Also Read | Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు

ప్రస్తుతం ఈ స్టాంప్ బయటికి రావడానికి కారణం అయిన అధికారులు ఎవరు అనేది పోలీసులు, ఉన్నతాధికారులు వెతుకుతున్నారట. వారిపై చర్యలు తప్పవు అని తెలస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News