Ugadi greetings తో ఆర్ఆర్ఆర్ మూవీ న్యూ పోస్టర్ విడుదల

Ugadi greetings poster from RRR movie: నేడు ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అభిమానుల కోసం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ నుండి ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఉగాది పండగను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకునే ఆనవాయితీ ఉన్నందున.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఆయా భాషల్లో ఉగాది గ్రీటింగ్స్ తెలియజేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2021, 03:52 PM IST
  • ఉగాది పర్వదినం పురస్కరించుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్.
  • ఉగాది కానుకగా RRR new poster విడుదల.
  • ఉత్తరాదిన గుడిపడ్వ పర్వదినం (Gudi Padwa 2021) కూడా ఇవాళే.
Ugadi greetings తో ఆర్ఆర్ఆర్ మూవీ న్యూ పోస్టర్ విడుదల

Ugadi greetings poster from RRR movie: నేడు ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అభిమానుల కోసం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ నుండి ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఉగాది పండగను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకునే ఆనవాయితీ ఉన్నందున.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఆయా భాషల్లో ఉగాది గ్రీటింగ్స్ తెలియజేసింది. తెలుగులో ఉగాది అని, కన్నడలో యుగాది అని ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఉత్తరాదిన గుడిపడ్వ పర్వదినం కూడా ఇవాళే కావడంతో వారికి కూడా హ్యాపీ గుడి పడ్వ గ్రీటింగ్స్ తెలియజేసింది.

ఉగాది పండగను (Ugadi festival 2021) మనం తెలుగు నూతన సంవత్సరం పేరుతో సెలబ్రేట్ చేసుకుంటుండగా.. ఇవాళే ఉత్తర భారతీయులు గుడిపడ్వ సెలబ్రేట్ (Gudi Padwa 2021 celebrations) చేసుకుంటున్నారు. గుడిపడ్వ అంటే శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భాన్ని ఉత్తర భారతీయులు గుడి పడ్వ పేరుతో వేడుకగా జరుపుకొంటారు. 

Also read : Ugadi 2021 Wishes In Telugu: మీ సన్నిహితులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి

రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతారామ రాజుగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ (Ajay Devgn), అల్లూరి సీతారామ రాజుకి సతీమణి సీత పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ (Alia Bhatt) కనిపించనున్నారు.

Also read : Ugadi Pachadi Recipe: షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తయారుచేయు విధానం, ప్రాముఖ్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News