Raj Kundra's tweet about 'Politicians are watching porn' goes viral: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో అతడి పాత ట్వీట్స్ కొన్ని ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రాజకీయ నేతలు పోర్న్ చూస్తున్నారని 9 ఏళ్ల క్రితం రాజ్ కుంద్రా చేసిన ఓ ట్వీట్ కూడా అలాగే వైరల్ అవుతోంది. ''సినీ నటులు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెటర్స్ రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ నేతలు పోర్నోగ్రఫీ (అశ్లీల దృశ్యాలు) చూస్తున్నారు. పోర్న్ స్టార్స్ నటులు అవుతున్నారు'' అంటూ రాజ్ కుంద్రా చేసిన సెటైరిక్ ట్వీట్‌పై నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
సినీనటులు, రాజకీయ నేతలు, క్రికెటర్స్, పోర్న్ స్టార్స్‌పై సెటైర్ వేసిన రాజ్ కుంద్రా మరో ట్వీట్ కూడా చేశాడు. పోర్న్ స్టార్స్ పోర్న్ ఫిలింస్‌లో నటించడానికి పారితోషికం ఇస్తే తప్పు లేనప్పుడు వేశ్యలకు (Porn vs prostitution) డబ్బు ఇస్తే తప్పు ఏంటని ప్రశ్నించిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
So #RajKundra will debate this with @MumbaiPolice now ... 😬 pic.twitter.com/4YhupmokaK
— The DeshBhakt (@TheDeshBhakt) July 19, 2021
రాజ్ కుంద్రా అరెస్టుపై (Raj Kundra arrest) నెటిజెన్స్ రకరకాల ట్వీట్స్, మీమ్స్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రాజ్ కుంద్రాను ట్రోలింగ్ చేస్తున్నారు.
Porn sites gets banned in india#RajKundra :- pic.twitter.com/FuikgUsmLw
— Mad king (@GJhamtani) July 19, 2021
నెటిజెన్స్ ట్రోలింగ్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజ్ కుంద్ర పోర్నోగ్రఫీ కేసు (Raj Kundra pornography case) ఓ హాట్ టాపిక్ అయ్యింది.