Panchathantram Teaser video: పంచతంత్రం కథలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. అంతే ఆసక్తికరంగా ఒకే సినిమాతో ఎన్నో కథలు వినిపించేందుకు ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా పంచతంత్రం. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను హర్ష పులిపాక డైరెక్ట్ చేస్తున్నాడు.