Monsoon Makeup Tips: ప్రస్తుతం వానా కాలం మొదలైంది. దీని కారణంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే చాలా మంది స్త్రీలు వానాలో తడవడాని ఇష్టపడతారు. దీని కారణంగా వీరు వేసుకున్న మేకప్ తొలగిపోతోంది. అయితే చాలా మంది ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే వానాలో నానిన ముఖంపై మేకప్ నిలిచేలా కొన్ని రకాల చిట్కాలున్నాయి. అయితే ఈ చిట్కాలను వినియోగించడం వల్ల మేకప్ ఎలా ముఖంపై నిలుస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం..
వానా కాలంలో ఈ మేకప్ కిట్‌ను వాడండి:
ఐస్ క్యూబ్స్‌తో మసాజ్(Massage with ice cubes):
వర్షాకాలంలో చర్మంలో తేమ వల్ల చర్మం జిగటగా మారుతుంది. దీని వల్ల ముఖంపై మేకప్ ఎక్కువగా నిలవదు. ఇలాంటి పరిస్థితుల్లో మేకప్‌ను వాడుకోవడాని ముందు 15 నిమిషాల పాటు ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మరింత చల్లాగా మారి.. మేకప్ వేసుకున్న తర్వాత చాలా సేపు ముఖంపై నిలుస్తుంది.
ప్రైమర్(Makeup Primer) వినియోగించండి:
వర్షాకాలంలో ముఖం చాలా తేమను కలిగి ఉంటుంది. కావున ముఖంపై మేకప్ కనబడడం చాలా కష్టమవుతుంది. అయితే ముఖం అందంగా కనిపించడానికి ప్రైమర్(Makeup Primer)ను అప్లై చేయండి.
వర్షాకాలంలో పౌడర్ వాడండి(Use powder during monsoon):
వర్షాకాలం వాతావరణం కారణంగా చాలా మందిలోని ముఖాలు అందహీనంగా తయారవుతాయి. అంతేకాకుండా చర్మం జిగటగా మారుతుంది. కావున ముఖాన్ని తేలికపాటి క్లెన్సర్‌తో శుభ్రం చేసి.. పౌడర్‌ను వేసుకోవడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు. అయితే క్రమం తప్పకుండా బ్రష్ సహాయంతో ముఖం, మెడ అంతటా పౌడర్ ఫౌండేషన్ను అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. వానాలో నానిన మేకప్ తొలగిపోదు.
వర్షాకాలంలో లిప్‌స్టిక్‌ను ఈ విధంగా అప్లై చేయండి:
వర్షాకాలంలో నీటిలో తడిసిన తొలగిపోని లిప్‌స్టిక్‌ను వాడాలి. అంతేకాకుండా వానా కాలంలో లిక్విడ్ మ్యాట్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయవచ్చు. దీనిని వినియోగించడం వల్ల పెదాలు అందంగా తయారు కావడమే కాకుండా లిప్స్‌పై ఎక్కువ సేపు ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Horoscope Today July 14th: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలుగుతుంది..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook