Dare To Dream Awards 2022: 'గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఇండియా'గా పరిగణించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) దేశం యొక్క శ్రేయస్సు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం MSME పరిశ్రమలు దేశంలో కొత్త ఉపాధి అవకాశాలు పెంచడానికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అనేక రకాల వస్తువులు, సేవలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ MSME రంగం దేశం యొక్క GDPలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది. పారిశ్రామిక వృద్ధి, ఉపాధికి ముఖ్యమైన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
SAP డేర్ టు డ్రీమ్ అవార్డ్స్ 2022 అనేది చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన హీరోలను గౌరవించడం. వారి సంస్థలతో సానుకూల సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని పెంపొందించడం, మరింత ఉపాధిని సృష్టించడం, సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నావిగేట్ చేయడం. 'డిజిటలైజేషన్' పట్ల వారి దార్శనికతను చాటి, జరుపుకునే ఈ అవార్డుల పండగ. ఈ అవార్డులు జీ బిజినెస్ వారికి కలిసి అందిస్తోంది.
వీడియో:
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter