NRI News: ట్రంప్ నిర్ణయం.. భారతీయులకు వరం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) తీసుకున్న నిర్ణయం భారతీయులకు వరంగా మారనుంది. 2020 వరకు గ్రీన్ కార్డులు (Amerian Green Card ), పర్మనెంట్ఖ రెసిడెంట్ ( American PR ) పరిట్లు నిలిపివేశారు ట్రంప్. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నుంచి భారతీయులకు మినహాయింపు లభించింది. 

Last Updated : Aug 10, 2020, 11:02 PM IST
    1. పర్మనెంట్ రెసిడెంట్ జాబితాలో టాప్ లో భారత్
    2. ట్రంప్ తాజా నిర్ణయం భారతీయులకు మేలు చేస్తుంది అంటున్న న్యాయ నిపుణులు
    3. బ్యాక్ లాగ్ లో 10 లక్షల అప్లికేషన్స్.. ఇందులో మెజారిటీ భారతీయులే
NRI News: ట్రంప్ నిర్ణయం.. భారతీయులకు వరం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) తీసుకున్న నిర్ణయం భారతీయులకు వరంగా మారనుంది. 2020 వరకు గ్రీన్ కార్డులు (Amerian Green Card ), పర్మనెంట్ఖ రెసిడెంట్ ( American PR ) పరిట్లు నిలిపివేశారు ట్రంప్. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నుంచి భారతీయులకు మినహాయింపు లభించింది. రూల్స్ ప్రకారం సెప్టెంబర్ ఎండింగ్ వరకు వాడని ఫ్యామిలీ బేస్డ్ పర్మనెంట్ రెసెడెన్సీ కార్డులను అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్కడ ప్రారంభం అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంప్లాయ్ మెంట్ బేస్డ్ కోటాకు మారుస్తారు. ఇది భారతీయులకు ఉపయోగపడుతుంది అని న్యాయనిపుణులు చెబుతున్నారు. మొత్తం లక్షా 10 వేల  గ్రీన్ కార్డులను ఎంప్లాయ్ మెంట్ బేస్డ్ కోటాలోకి మార్చే అవకాశం ఉంది అంటున్నారు. 

ఎంప్లాయ్ మెంట్ బేస్డ్  మైగ్రేంట్స్ కోసం ఫ్యామిలి మెంబర్స్ తో సహా మొత్తం లక్షా 40 వేల గ్రీన్ కార్దులను అమెరికా ( USA ) ఏటా జారీ చేస్తోంది. అయితే ఇప్పటికే 10 లక్ష మంది వలసదారులు శాశ్వత నివాసం, గ్రీన్ కార్డు కోసం ( Indians Waiting For Green Card In USA ) వేచి చూస్తున్నారు. ఇందులో భారత్ వాటా 3 లక్షలు. వీరంతా హెచ్1బీ1 ( H1B1 ) వీసాతో అమెరికా వెళ్లి పర్మనెంట్ రెసిడెన్స్ కోసం అప్లై చేశారు. అయితే బ్యాక్ లాగ్ క్లియర్ చేస్తే భారతీయులకు మేలు కలుగుతుంది అంటున్నారు.

 

Trending News