NRI News

గర్ల్‌ఫ్రెండ్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విజయ్ మాల్యా?

గర్ల్‌ఫ్రెండ్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విజయ్ మాల్యా?

లిక్కర్ వ్యాపారి విజయ్‌ మాల్యా మూడోసారి పెళ్లి చేసుకోనున్నారు.

Mar 29, 2018, 08:27 AM IST
తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం

తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం

హైదరాబాదుకు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణుడికి  అరుదైన గౌరవం లభించింది.

Mar 25, 2018, 11:14 AM IST
భారతీయ బ్యాంకులు.. అది మీ తప్పే..!

భారతీయ బ్యాంకులు.. అది మీ తప్పే..!

లండన్‌లో తలదాచుకుంటున్న మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యాకు రుణాలివ్వడంలో.. భారతీయ బ్యాంకులు నిబంధనలను బేఖాతరు చేశాయని బ్రిటిష్‌ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Mar 17, 2018, 12:55 PM IST
ప్రపంచ దేశాల్లో రోడ్డెక్కిన ఆంధ్రులు

ప్రపంచ దేశాల్లో రోడ్డెక్కిన ఆంధ్రులు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం కేవలం ఏపీలో, ఢిల్లీలోనే కాదు.. దేశ విదేశాల్లో వున్న ఆంధ్రులు ఆందోళన బాటపట్టారు. 

Mar 6, 2018, 07:46 PM IST
అమెరికాలో ప్రవాస భారతీయుడు మృతి; మరొకరి పరిస్థితి విషమం

అమెరికాలో ప్రవాస భారతీయుడు మృతి; మరొకరి పరిస్థితి విషమం

అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

Feb 10, 2018, 10:36 AM IST
సౌదీ ఉత్సవాలకు విశిష్ట అతిథిగా భారత్..!

సౌదీ ఉత్సవాలకు విశిష్ట అతిథిగా భారత్..!

సౌదీ అరేబియాలో ప్రతీ సంవత్సరం జరిగే సంప్రదాయ జనద్రియ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ సంవత్సరం ఆ దేశం విశిష్ట అతిథిగా, గౌరవ అతిథిగా భారత్‌ను ఆహ్వానించింది.

Feb 5, 2018, 03:38 PM IST
ఎన్నారైలను కరుణించని బడ్జెట్ 2018

ఎన్నారైలను కరుణించని బడ్జెట్ 2018

భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశబెట్టిన బడ్జెట్ 2018 ప్రవాస భారతీయులకు చేసిన మేలంటూ ఏమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Feb 2, 2018, 06:29 PM IST
భారత్ చేరుకోనున్న కృష్ణచైతన్య మృతదేహం!

భారత్ చేరుకోనున్న కృష్ణచైతన్య మృతదేహం!

అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వెంకన్నగారి కృష్ణ చైతన్య

Feb 1, 2018, 11:46 PM IST
డల్లాస్‌లో తెలంగాణ టెక్కీ అనుమానాస్పద మృతి

డల్లాస్‌లో తెలంగాణ టెక్కీ అనుమానాస్పద మృతి

కృష్ణ చైతన్య వుంటున్న గది తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడ అతడు తన బెడ్‌పై శవమై కనిపించాడు.

Jan 29, 2018, 05:11 PM IST
తత్కాల్ పాస్ పోర్టు.. ఇక ఈజీ!

తత్కాల్ పాస్ పోర్టు.. ఇక ఈజీ!

పాస్ పోర్టు తిప్పలు ఇక మీదట ఉండవు. తత్కాల్ కింద జారీ చేసే పాస్ పోర్టులకు సంబంధించిన నిబంధనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సడలించింది. 

Jan 27, 2018, 04:28 PM IST
సిక్కు తలపాగాపై జాత్యాహంకార వ్యాఖ్యలు

సిక్కు తలపాగాపై జాత్యాహంకార వ్యాఖ్యలు

కెనడాలోని ఓ ఆర్మీ క్లబ్బులో తన స్నేహితులతో కలిసి పూల్ గేమ్ ఆడుతున్న ఓ సిక్కుపై అక్కడి దేశస్థులు కొందరు జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు.

Jan 21, 2018, 04:15 PM IST
రఘునందన్ మరణశిక్షపై సర్వత్రా ఆసక్తి..!

రఘునందన్ మరణశిక్షపై సర్వత్రా ఆసక్తి..!

రఘునందన్ యండమూరి.. ఓ ఇండో అమెరికన్. 2012లో ఓ వృద్ధురాలితో పాటు ఆమె 10 నెలల మనవరాలిని కిరాతకంగా హత్య చేసిన కేసులో ఇతనికి  మరణదండన విధించింది కోర్టు. 

Jan 20, 2018, 06:40 PM IST
భారత్‌లో అనాథ బిడ్డ..  స్విట్జర్లాండ్‌లో అధినేత

భారత్‌లో అనాథ బిడ్డ.. స్విట్జర్లాండ్‌లో అధినేత

2017 నవంబరులో ఎవాంజలికల్ పీపుల్స్ పార్టీ అనే మైనారటీ పార్టీ తరఫున మళ్లీ ఎన్నికల్లో నిలబడి స్విట్జర్లాండ్ పార్లమెంట్‌కి ఎంపికయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కూడా రికార్డు సాధించాడు

Jan 18, 2018, 03:39 PM IST
ఐరాస యూత్ అసెంబ్లీకి తెలుగు తేజం

ఐరాస యూత్ అసెంబ్లీకి తెలుగు తేజం

తెలుగు తేజం అఖిల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఐరాస నిర్వహిస్తు్న్న యూత్ అసెంబ్లీ 2018కి ఎంపికయ్యాడు. అవినీతి, విద్య, నీరు, ఉద్యోగం, వాతావరణం తదితర 17 సమస్యలపై గత 15 ఏళ్లుగా ఐరాసా యూత్ అసెంబ్లీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో యూత్ అసెంబ్లీ 2018 న్యూయార్క్ వేదికగా ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు నిర్వహిస్తుంది. సామాజిక సేవ కార్యక్రమాలు, నాయకత్వ ప్రతిభ ఆధారంగా యువతను ఎంపిక చేస్తుంది...అలా ఎంపిక చేసిన యువతకు చర్చకు ఆహ్వానిస్తుంది. కాగా ఈ చర్చల్లో పొల్గోనే యువకులను ఎంపిక చేసింది. వారిలో తెలుగు తేజం అఖిల్ పేరు ఉండటం గమనార్హం. 

Jan 12, 2018, 07:26 PM IST
భారతీయులపై "ట్రంప్" వరాల జల్లు.. గ్రీన్ కార్డుల సంఖ్య పెంపు..!

భారతీయులపై "ట్రంప్" వరాల జల్లు.. గ్రీన్ కార్డుల సంఖ్య పెంపు..!

అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ఆ దేశ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.

Jan 11, 2018, 01:46 PM IST
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి మంత్రి పదవి

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి మంత్రి పదవి

బ్రిటిష్ ప్రధానమంత్రి థెరిసా మే భారతదేశ సంతతికి చెందిన ఎంపీ రిషి సునాక్ ను తన మంత్రివర్గంలో తీసుకున్నట్లు ప్రకటించారు.

Jan 10, 2018, 12:30 PM IST
అమెరికాలో వున్న భారతీయ ఐటీ నిపుణులకి గుడ్ న్యూస్

అమెరికాలో వున్న భారతీయ ఐటీ నిపుణులకి గుడ్ న్యూస్

అమెరికా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 7,50,000 మంది భారతీయులు ఆపదలోంచి గట్టెక్కినట్టే.

Jan 9, 2018, 05:16 PM IST
జాదవ్ భార్య కు మద్దతుగా.. పాక్ ఎంబసీ ఎదుట నిరసన

జాదవ్ భార్య కు మద్దతుగా.. పాక్ ఎంబసీ ఎదుట నిరసన

జాదవ్ భార్యకు మద్దతుగా.. పాక్ ఆమెతో ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా భారత ఎన్ఆర్ఐలు(ఇండో-అమెరికన్లు) అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

Jan 8, 2018, 01:46 PM IST
భారీగా వెనక్కు రానున్న భారతీయులు

భారీగా వెనక్కు రానున్న భారతీయులు

అమెరికాలో ట్రంప్ సర్కారు అవలంభిస్తున్న కొత్తవిధానాలతో భారతీయులకు ఇక్కట్లు తొలిగేలాలేవు. 

Jan 3, 2018, 11:00 AM IST
మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్ ఎన్నారై సొంతం

మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్ ఎన్నారై సొంతం

చెన్నైలోని మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్‌ను ఇటీవలే అమ్మకానికి పెట్టారు. జార్జిటౌన్ ప్రాంతంలోని పూర్తిస్థాయి కమర్షియల్ ఏరియాయైన సెకండ్ లైన్ బీచ్ ప్రాంతంలో ఉన్న 41,000 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఆ పాత కట్టడాన్ని ఓ ఎన్నారై కొంటున్నారని సమాచారం.

Dec 14, 2017, 08:23 PM IST
t>