Man Sentenced To 100 Years In Prison: ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో చిన్నారి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు ఎదుటి వ్యక్తిపై తుపాకీ పేల్చగా.. బుల్లెట్ అతనికి మిస్ ఓ చిన్నారి తలలో దూసుకెళ్లింది. దీంతో న్యాయస్థానం నిందితుడికి వందేళ్ల జైలు శిక్ష విధించింది.
Jaahnavi Kandula Died: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఒక తెలుగమ్మాయి అక్కడి పోలీసు వాహనం ఢీ కొని మరణించిన ఘటన షాకింగ్ గా మారింది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
NRI Student Devansh Died: అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా గన్ కల్చర్ కి మాత్రం బ్రేకులు పడడం లేదు, తాజాగా ఈ కాల్పుల వలన విజయవాడ కుర్రాడు మృతి చెందారు. ఆ వివరాలు
Telugu NRI Couple Died: ఐస్ లేక్ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యాన్.. ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించగా.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATA Celebrations : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను నిర్వాహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
KTR In London Trip: బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు కూడా బిజీ బిజీగా గడిపారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. లండన్‌లోని రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
న్నికలు దగ్గర పడటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ (H-1B Visa Rules) వీసాల సంఖ్యను తగ్గించడంతోపాటు.. జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసేలా సరికొత్త ప్రణాళికను ప్రకటించింది
2021 లో హజ్ ( Hajj ) యాత్రకు సన్నాహాలు ప్రారంభించించింది సౌదీ అరేబియా. సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్, గవర్నర్ , ప్రిన్స్ ఖాలీద్ అల్ ఫైజల్ ఈ మేరకు ఇటీవలే జరిగిన సమావేశంలో నిర్ణయం ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.