close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

nri

18 ఏళ్లుగా సింగపూర్ పోలీసులను వేధించిన ఎన్నారై తాగుబోతు

18 ఏళ్లుగా సింగపూర్ పోలీసులను వేధించిన ఎన్నారై తాగుబోతు

భారతీయ సంతతికి చెందిన ఎన్నారై గురుచరణ్ సింగ్ తాగుడుకు బానిసై... ఆ మత్తులో ప్రాంక్ కాల్స్ చేయడానికి బాగా అలవాటుపడ్డాడు. 

Sep 8, 2018, 08:56 PM IST
వీసా చిక్కుల్లో అమెరికాలో ఎన్నారైలు

వీసా చిక్కుల్లో అమెరికాలో ఎన్నారైలు

వీసాల గడువు ముగిసినా దాదాపు 21 వేలమంది భారతీయులు అమెరికాలో ఉన్నారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) బుధవారం ప్రకటనను విడుదల చేసింది. 

Aug 9, 2018, 11:46 PM IST
ఎన్ఆర్ఐ చట్టాలు మరింత కఠినతరం

ఎన్ఆర్ఐ చట్టాలు మరింత కఠినతరం

ఎన్‌ఆర్‌ఐ వివాహాల చట్టాలను భారత్ మరింత కఠినతరం చేసింది.

Jun 7, 2018, 10:46 AM IST
కేసీఆర్‌పై అభిమానం చాటుకున్న ఎన్నారైలు

కేసీఆర్‌పై అభిమానం చాటుకున్న ఎన్నారైలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తమకు వున్న అభిమానాన్ని చాటుకున్నారు యూకేలో స్థిరపడిన పలువురు తెలంగాణ వాసులు.

मई 8, 2018, 06:54 PM IST
ప్రపంచ దేశాల్లో రోడ్డెక్కిన ఆంధ్రులు

ప్రపంచ దేశాల్లో రోడ్డెక్కిన ఆంధ్రులు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం కేవలం ఏపీలో, ఢిల్లీలోనే కాదు.. దేశ విదేశాల్లో వున్న ఆంధ్రులు ఆందోళన బాటపట్టారు. 

Mar 6, 2018, 07:46 PM IST
ఎన్నారైలను కరుణించని బడ్జెట్ 2018

ఎన్నారైలను కరుణించని బడ్జెట్ 2018

భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశబెట్టిన బడ్జెట్ 2018 ప్రవాస భారతీయులకు చేసిన మేలంటూ ఏమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Feb 2, 2018, 06:29 PM IST
మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్ ఎన్నారై సొంతం

మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్ ఎన్నారై సొంతం

చెన్నైలోని మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్‌ను ఇటీవలే అమ్మకానికి పెట్టారు. జార్జిటౌన్ ప్రాంతంలోని పూర్తిస్థాయి కమర్షియల్ ఏరియాయైన సెకండ్ లైన్ బీచ్ ప్రాంతంలో ఉన్న 41,000 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఆ పాత కట్టడాన్ని ఓ ఎన్నారై కొంటున్నారని సమాచారం.

Dec 14, 2017, 08:23 PM IST
t>