close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

NRI News

భారీగా వెనక్కు రానున్న భారతీయులు

భారీగా వెనక్కు రానున్న భారతీయులు

అమెరికాలో ట్రంప్ సర్కారు అవలంభిస్తున్న కొత్తవిధానాలతో భారతీయులకు ఇక్కట్లు తొలిగేలాలేవు. 

Jan 3, 2018, 11:00 AM IST
మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్ ఎన్నారై సొంతం

మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్ ఎన్నారై సొంతం

చెన్నైలోని మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్‌ను ఇటీవలే అమ్మకానికి పెట్టారు. జార్జిటౌన్ ప్రాంతంలోని పూర్తిస్థాయి కమర్షియల్ ఏరియాయైన సెకండ్ లైన్ బీచ్ ప్రాంతంలో ఉన్న 41,000 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఆ పాత కట్టడాన్ని ఓ ఎన్నారై కొంటున్నారని సమాచారం.

Dec 14, 2017, 08:23 PM IST
చికాగోలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు

చికాగోలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు

చికాగోలో హైదరాబాద్ యువకుడు అక్బర్ పై కాల్పులు జరిపారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన ఆల్బరి పార్క్ వద్ద జరిగింది.

Dec 10, 2017, 10:46 AM IST
జాదవ్ తల్లికి, భార్యకు పాక్ వీసాలు మంజూరు

జాదవ్ తల్లికి, భార్యకు పాక్ వీసాలు మంజూరు

పాకిస్థాన్ కారాగారంలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి, భార్యకు పాకిస్థాన్ వీసా ఇవ్వడంపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు.

Dec 9, 2017, 08:56 AM IST
ట్రంప్ ఎఫెక్ట్: భారంగా మారిన అమెరికా విద్య

ట్రంప్ ఎఫెక్ట్: భారంగా మారిన అమెరికా విద్య

అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్ధుల ఆశలపై  ట్రంప్ నీళ్లు చల్లారు.

Dec 6, 2017, 10:58 AM IST
టాప్ 50 గ్లోబల్ థింకర్స్ జాబితాలో కమల

టాప్ 50 గ్లోబల్ థింకర్స్ జాబితాలో కమల

ప్ర‌ముఖ మేగ‌జైన్ ఫారిన్ పాల‌సీ టాప్ 50 గ్లోబ‌ల్ థింక‌ర్స్ జాబితాను విడుద‌ల చేసింది. 

Dec 5, 2017, 02:13 PM IST
లిక్కర్ డాన్ మాల్యాను హీరోగా కీర్తించిన బ్రిటన్

లిక్కర్ డాన్ మాల్యాను హీరోగా కీర్తించిన బ్రిటన్

విజయ్ మాల్యా మాకు హీరో.. మా గ్రామానికి గొప్ప ఆస్తి అంటున్నారు ఆ గ్రామస్థులు. ఏంటీ.. 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి భారత్ నుండి ఇంగ్లాండ్ కు పారిపోయిన వాడినా హీరో అంటున్నది అనుకుంటున్నారా? 

Dec 4, 2017, 03:58 PM IST
అమెరికాపై భారత్ కు తగ్గని మోజు

అమెరికాపై భారత్ కు తగ్గని మోజు

డొనాల్డ్ ట్రంప్ ఎన్ని సంస్కరణలు చేసినా.. వీసాల విషయంలో తగ్గేది లేదంటున్నారు భారతీయులు. అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో వలస విధానాలపై, వీసాలపై సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే..!

Dec 2, 2017, 03:01 PM IST
మాల్యా జాతకం ఆ ఇద్దరి మహిళల చేతుల్లో

మాల్యా జాతకం ఆ ఇద్దరి మహిళల చేతుల్లో

మాల్యా కేసులో ఇద్దరు శక్తివంతమైన బ్రిటీష్ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందులో ఒకరు విజయ్ తరుపున న్యాయవాది క్లేర్మాంట్ గోమెరీ, మరొకరు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్.

Dec 2, 2017, 12:58 PM IST
బాలీ పరిస్థితిపై సుష్మా ఆరా..!

బాలీ పరిస్థితిపై సుష్మా ఆరా..!

ఇండోనేషియాలోని బాలీ లో అగ్నిపర్వతం బద్దలవడంతో అక్కడి భారతీయుల పరిస్థితిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆరా తీశారు. అక్కడి భారతీయులను రక్షించేందుకు భారత ఎంబసీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.

Nov 28, 2017, 04:04 PM IST
అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన భారతీయుడు

అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన భారతీయుడు

అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్- ఐసిజె) జస్టిస్ దల్వీర్ భండారి ఎన్నికయ్యారు.

Nov 23, 2017, 11:22 AM IST
అమెరికాలో చెన్నై మహిళకు అరుదైన గౌరవం

అమెరికాలో చెన్నై మహిళకు అరుదైన గౌరవం

చెన్నైకు చెందిన భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. షిఫాలీ రంగనాథన్ (38) కు అమెరికాలోని సియాటెల్ నగరానికి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైంది.

Nov 20, 2017, 12:53 PM IST
అమెరికాలో భారత విద్యార్ధి హత్య

అమెరికాలో భారత విద్యార్ధి హత్య

అమెరికాలో భారత విద్యార్థిపై బుధువారం కాల్పులు జరిగి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వ్యక్తి పంజాబ్ కు చెందినవాడు, అకౌంటింగ్ విద్యార్థి.

Nov 17, 2017, 02:34 PM IST
 లండన్ కోర్టు తీర్పుతో మాల్యా ఫుల్ ఖుష్

లండన్ కోర్టు తీర్పుతో మాల్యా ఫుల్ ఖుష్

భాతర్‌లో జైళ్ల పరిస్థితి బాగా లేదన్న కారణాన్ని సాకుగా చూపి తమ దేశంలో తలదాచుకున్న నేరగాళ్లను అప్పగించేలమని భారత్‌కు లండన్ కోర్టు తేల్చిచెప్పింది. వివారాల్లోకి వెళ్లినట్లయితే.. 2000లో సౌతాఫ్రికా క్రికెటర్ హ్యాన్సీ క్రోన్జేకు సంబంధమున్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సంజీవ్ కుమార్ చావ్లా అనే బుకీ, లండన్ లో తలదాచుకుని ఉండగా, అతని అప్పగింతపై సుదీర్ఘకాలంగా వాదనలు జరిగాయి. ఈ విషయంలో విచారణ జరిగిన కోర్టు ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అదేమంటే గతంలో భారత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలను ఉటంకిస్తోంది.

Nov 7, 2017, 01:50 PM IST
విదేశాల్లో పనిచేసే భారతీయులకూ పీఎఫ్

విదేశాల్లో పనిచేసే భారతీయులకూ పీఎఫ్

విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారికి కూడా పీఎఫ్ లో భాగస్వాములు కావొచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు తమకు పీఎఫ్ లో భాగస్తులుగా చేర్చాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వారి విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఇకపై వారు కూడా పీఎఫ్ ఖాతా తెరవచ్చని తెలిపింది.  

Nov 4, 2017, 09:48 AM IST
న్యూజిల్యాండ్‌లో ఇళ్లు కొనుకోలుపై నిషేదం

న్యూజిల్యాండ్‌లో ఇళ్లు కొనుకోలుపై నిషేదం

న్యూజిల్యాండ్‌ ప్రధాని  ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్‌  సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులు తమ దేశంలో ఇళ్లు కొనుగోలు చేయడంపై నిషేధం విధించారు. తాజా నిర్ణయం 2018 నుంచి ఈ నిషేదం అమల్లోకి రానుంది. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్లకు మాత్రం వర్తించదు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఆసీస్ మినహా ఇతరు దేశస్తులు ఇళ్లను కొనగోలు చేయడానికి వీల్లేదు. 

Oct 31, 2017, 04:40 PM IST
దుబాయ్ లో భారతీయుల హవా

దుబాయ్ లో భారతీయుల హవా

దుబాయ్ లో విదేశీయుల ప్రాపర్టీ కొనుగోళ్లలో భారతీయులు ముందంజలో ఉన్నారు. గతేడాది 2016 జనవరి నుంచి ఈ ఏడాది 2017 జూన్ వరకు భారతీయులు దుబాయ్ లో రూ.42వేల కోట్ల విలువైన ఆస్తులను దక్కించుకున్నారు. భారతీయుల్లో ఎక్కువమంది అపార్ట్మెంట్లపై, మరికొందరు విలాలపై ఆసక్తిని చూపిస్తున్నారట. ఈ విషయం అక్కడి ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.   

Oct 29, 2017, 12:57 PM IST
t>