Awesome Auto: ఈ ఆటోను చూస్తే అవాక్కవాల్సిందే!

Viral Video: సోషల్‌ మీడియా ( Social Media ) లో షేర్ అయ్యే కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు నవ్విస్తాయి. కొన్ని వీడియోలు మనసును హత్తుకుంటాయి. అలాగే కొన్ని వీడియోలు చూస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో ప్రారంభంలో మీకు ఒక ఆటోరిక్షా ( Auto Riksha ) కనిపిస్తుంది. ఆటోనే కదా అందులో ప్రత్యేకత ఏముంది అని అనుకోకండి.

Last Updated : Jul 10, 2020, 02:21 PM IST
Awesome Auto: ఈ ఆటోను చూస్తే అవాక్కవాల్సిందే!

Trending Video Of The Day: సోషల్‌ మీడియా ( Social Media ) లో షేర్ అయ్యే కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు నవ్విస్తాయి. కొన్ని వీడియోలు మనసును హత్తుకుంటాయి. అలాగే కొన్ని వీడియోలు చూస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో ప్రారంభంలో మీకు ఒక ఆటోరిక్షా ( Auto Riksha ) కనిపిస్తుంది. ఆటోనే కదా అందులో ప్రత్యేకత ఏముంది అని అనుకోకండి. అలాగే చూస్తూ ఉంటే అది ఆటో కాదు అది మినీ వ్యానిటీ వ్యాన్‌లా అనిపిస్తుంది. కరోనావైరస్ ( Coronavirus) నుంచి ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు హ్యండ్ వాష్ ( Handwash ) చేసుకునేలా సింక్ ఏర్పాటు చేశాడు. Also Read: Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ

ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలు, దాంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఉన్న నోటీస్ బోర్డు, ఇలా ఎన్నో అద్భుతంగా ఫీచర్స్ ఏర్పాటు చేశాడు. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ ( Anand Mahendra ) చైర్మన్ ఆనంద్ బజాజ్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్స్ ఆటో డ్రైవర్‌ను మెచ్చుకుంటున్నారు.స్వచ్ఛ భారత్ మిషన్‌ను అమలు చేస్తున్న డ్రైవర్ అంటూ పొగిడేస్తున్నారు.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   

Also Read: Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు  

Trending News