Viral Video: చింపాజీలు కారు కడగటం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే చూసేయండి..

chimpanzee's Video: కారును మనుషుల కంటే జాగ్రత్తగా శుభ్రం చేస్తున్న చింపాజీల వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.    

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 08:32 PM IST
Viral Video: చింపాజీలు కారు కడగటం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే చూసేయండి..

Car washing chimpanzee's Video: ఈ సోషల్ మీడియా( social media) ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అద్భుతమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తే...మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఈ మధ్య నెట్టింట జంతువుల(Animal Videos)కు సంబంధించిన వీడియోలు తెగ హాల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో వైరల్(Viral Video) అవుతోంది. 

Also Read: Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి

ఈ వీడియోలో... రెండు చింపాంజీలు నల్లటి కారుపైకి ఎక్కి గ్లాస్ ను నీటితో చాలా శుభ్రంగా కడగటం చూడవచ్చు. సాధారణంగా కార్లను మనుషులు కడగటం చూసుంటాం. అయితే చింపాంజీ(chimpanzees Video)లు మనుషుల మాదిరిగానే కారుని ఎంతో జాగ్రత్తగా క్లీన్ చేస్తున్న విధానం అందరినీ కట్టుకుంది. ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. ఈ వీడియో ఇప్పటి వరకూ 10 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 41వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాల ఫన్నీ కామెంట్స్ తో అదరగొడుతున్నారు. 

 
 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wilds Planet (@wildsplanet)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

 

 

Trending News