Viral Video: వామ్మో.. మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.?.. ప్రీవెడ్డింగ్ షూట్‌లోనే పచ్చిగా.. వీడియో వైరల్..

Couple romance video: చాలా మంది ఇటీవల ప్రీవెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. కొంత మంది దీనిలో అతిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో  ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 13, 2024, 10:27 PM IST
  • ప్రీవెడ్డింగ్ షూట్ లో జంట రొమాన్స్..
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్ లు..
Viral Video: వామ్మో.. మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.?.. ప్రీవెడ్డింగ్ షూట్‌లోనే పచ్చిగా.. వీడియో వైరల్..

couple prewedding shoot romance video leaked goes viral: ఇటీవల కాలంలో యువత పెళ్లిళ్ల మీద ఎంత ఖర్చులు చేసేందుకైన వెనుకాడటంలేదు. పెళ్లిని లైఫ్ లో అంతా గుర్తుండిపోయేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు. దీనికోసం ఎంత కాస్లీ అయిన పెళ్లిళ్ల కోసం రకరకాల ప్లాన్ లు చేసుకుంటున్నారు. ప్రీవెడ్డింగ్ షూట్ నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్కటి పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్కడ కూడా దేనీక్కూడా వెనుకాడటం లేదు.

 

అంతే కాకుండా.. వెడ్డింగ్ ఆర్గనైజన్ లను సైతం  సంప్రదించి, ఖర్చుల విషయంలో వెనక్కు  తగ్గడంలేదు. కొంతమంది పెళ్లిళ్లలో ప్రవర్తించే విధానాలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది ప్రీవెడ్డింగ్ షూట్ లో కూడా ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోతున్నారు. ఈ కోవకు చెందిన వీడియోప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ప్రీవెడ్డింగ్ షూట్ జరుగుతుంది. అక్కడ ఇద్దరు కపుల్ కాస్లీ దుస్తులు వేసుకున్నారు. చక్కగా రెడీ అయి.. ఫోటో షూట్ లో బీజీ అయిపోతున్నారు. రకరకాల స్టిల్స్ లలో ఫోటోలు దిగుతూ రచ్చ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న.. మరీ ఏమైందో కానీ..  కొత్త జంట ఒక్కసారిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల ఎవరైన ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయారు. అంతే కాకుండా.. ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు.

Read more: Viral Video: బాప్ రే.. పడుకున్న మహిళ జుట్టులోకి దూరిపోయిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

ఒకర్నిమరోకరు గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ గట్టిగా హగ్ చేసుకుంటూ హల్ చల్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు.. ఇదేం ఆత్రంరా నాయన.. మరీ ఇదేం కరువుగా ఉన్నార్రా.. అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.  అమ్మాయి కూడా  భలే ఫాస్ట్ గా ఉందిరా బాబోయ్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News