Trending Video: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. వధువును తన్నిన వరుడు, తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు

Viral Video; పెళ్లిలో వధూవరులిద్దరూ డ్యాన్స్ చేయడం కామన్. తాజాగా అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 03:33 PM IST
Trending Video: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. వధువును తన్నిన వరుడు, తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు

Today viral video: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

సాధారణంగా పెళ్లి మన దేశంలో జరిగినా, విదేశాల్లో జరిగినా వివాహానికి (Wedding) ముందు గానీ లేదా తర్వాత గానీ వధూవరులిద్దరూ డ్యాన్స్ చేయడం కామన్. తాజాగా ఓ విదేశీ జంట తమ పెళ్లిలో అలాగే డ్యాన్స్ చేద్దామని రెడీ అయింది. పెళ్లి డ్రస్సెలో వీరిద్దరూ మెరిసిపోతున్నారు. ఓ రొమాంటిక్ సాంగ్ కి వీరిద్దరూ డ్యాన్స్ చేయడం మెుదలుపెట్టారు. సడన్ గా పెళ్లికొడుకు పాదం పెళ్లికూతురు ముఖానికి తగిలి.. ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె దగ్గరికి వరుడు ఓదార్చాడు. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. @NegrosConAtaud అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. అంతేకాకుండా దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Parrot Viral Video: ఈ చిలక ఆమెతో ఏం మాట్లాడిందో తెలుసా.. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News