Revanth Reddy Hand Like Devil: ఏడాది పాలన సంబరాల్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. దయ్యం చేతిలాగా ముఖ్యమంత్రి చేయి కనిపించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Viral Puzzle: సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక పజిల్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం వైరల్ గా మారిన సెల్ ఫోన్ కీప్యాడ్ స్క్రీన్ షాట్ లో చాలా అంకెలు కనిపిస్తున్నాయి. అయితే అందులో 3 అంకెలు ఎన్ని ఉన్నాయో కనిపెట్టాలి. ఆ నంబరును కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు.
Trending Video: జీవితంలో మన కళ్లను మనం నమ్మలేనంతగా కొన్ని సంఘటను జరుగుతుంటాయి. మన కళ్ల ఎదుట జరిగే విషయం కూడా నిజమో కాదో తెలుసుకునేందుకు తదేకంగా పరీక్షించాల్సి వస్తుంది. అలాంటి ట్రిక్ తో ఓ ట్రిక్కీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే దాని కిటుకు ఏంటో కనిపెట్టడంలో 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మీరైనా ఒకసారి దాని కిటుకు ఏంటో తెలుసుకోండి.
Viral Pic: ఆ కారు ఒక్కసారిగా నదిలో దూసుకుపోయింది. నెమ్మదిగా కారు నీటిలో మునిగిపోతోంది. ఆ మహిళ మాత్రం కారెక్కి నిదానంగా ఫోటోలు దిగుతోంది. ఆశ్చర్యంగా ఉందా. అసలేం జరిగింది. తెలుసుకుందాం మరి.
ఒక్క నాగు పాము పడగ విప్పితే చూడాలంటేనే గుండె జలదరిస్తుంది.. కొందరికి వెన్నులోంచి వణుకు పుడుతుంది. అలాంటిది ఈ ఫోటోలో ఏకంగా మూడు పాములు పడగవిప్పి చూస్తున్నాయి. అది కూడా ఒకే దిశలో కూడబలుక్కున్నట్టుగా పడగవిప్పి కూర్చున్నాయి. ఒక చెట్టు మొదలును అల్లుకుని పడగ విప్పిన ఈ మూడు పాములు సింగిల్ ఫ్రేమ్‌లో బంధీ అవడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో ఈ ఫోటో కెమెరాకు చిక్కింది.
ఇటీవల కాలంలో తరచుగా తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి చక్కర్లు కొడుతూ మీడియా కంటపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మరోసారి ఆమెతో కలిసి తిరుగుతూ వార్తల్లోకెక్కాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.