Actress Laya At Borra Caves: హీరోయిన్ లయ గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూఎస్‌లో ఉండే లయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. అయితే, తాజాగా బొర్ర గుహలను సందర్శించారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Padi Kaushik Reddy Reels Goes Viral In Yadadri Temple: తెలంగాణ యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. యాదాద్రి ఆలయంలో చేసిన రీల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Fish With Human Face: మీరు తినాలనుకున్న ఆహారం మీ వైపే వింతగా కళ్లప్పగించి చూస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏంటి అర్ధం కాలేదా ? సరే ఉదాహరణకు మీరు చేపల ఫ్రై తినాలనుకుని మార్కెట్ కి వెళ్లి చేపలు కొని తెచ్చుకుని వాటిని వండటానికి సిద్ధమయ్యారు అనుకోండి...
Hardik Pandya, Natasa Stankovic Trolled: పెళ్లి కాకుండానే గుట్టు చప్పుడు కాకుండా సహ జీవనం చేసిన ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబుకు అగస్త్య అని పేరు పెట్టారు. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ జంట క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుని అధికారికంగా ఒక ఇంటి వారయ్యారు.
Cars Parking on Building To Avoid No Parking Challans: బిల్డింగ్‌పై కార్లు పార్కింగ్ చేసి ఉండటం మీ జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా ? లేదు కదా.. అయితే, ఇదిగో ఇప్పుడు చూడండి.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానిగి గురిచేస్తోన్న ఫోటో ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుకున్న కథ ా కమా మిషు ఏంటో తెలుసుకుందాం రండి.
Viral News: సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు లేదా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల వద్దకు వస్తారు. కానీ, అందరూ నేతలు అలానే ఉండరు. రాజకీయ నాయకుల్లో కొందరు నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఈ మంత్రి కూడా వస్తారు. ఆ మంత్రి సాదాసీదాగా ఉండడమే కాకుండా ఆరుబయట నీటిపంపు వద్ద కూర్చొని స్నానం చేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు.
Optical Illusion : ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలేంటో, బలహీనతలేంటో చెప్పొచ్చు... ఇందులో మీ చూపు మొదట దేనిపై పడుతుందో.. దాన్నిబట్టి మిమ్మల్ని అంచనా వేయొచ్చు...
Viral Puzzle: సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక పజిల్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం వైరల్ గా మారిన సెల్ ఫోన్ కీప్యాడ్ స్క్రీన్ షాట్ లో చాలా అంకెలు కనిపిస్తున్నాయి. అయితే అందులో 3 అంకెలు ఎన్ని ఉన్నాయో కనిపెట్టాలి. ఆ నంబరును కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు.
Pooja oil in Vodka Bottle: సాగర్ అనే ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోని చూసి నెటిజన్లు నవ్వలేక చస్తున్నారు. మందు బాటిల్స్‌ని ఇలా కూడా ఉపయోగిస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు.
Trending Video: జీవితంలో మన కళ్లను మనం నమ్మలేనంతగా కొన్ని సంఘటను జరుగుతుంటాయి. మన కళ్ల ఎదుట జరిగే విషయం కూడా నిజమో కాదో తెలుసుకునేందుకు తదేకంగా పరీక్షించాల్సి వస్తుంది. అలాంటి ట్రిక్ తో ఓ ట్రిక్కీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే దాని కిటుకు ఏంటో కనిపెట్టడంలో 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మీరైనా ఒకసారి దాని కిటుకు ఏంటో తెలుసుకోండి.
Varshini Latest Photos: నటిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వర్షిణి సౌందరరాజన్.. ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించింది. బుల్లితెర ద్వారా ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న వర్షిణి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తరచూ ఫొటోషూట్ లు షేర్ చేస్తుంది. న్యూఇయర్ సందర్భంగా తన అందాల ఆరబోత చేసిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇప్పుడా హాట్ పిక్స్ వైరల్ గా మారాయి.
Vidyullekha Raman: ఫీమేల్ కమెడియన్‌గా తెలుగులో మంచి గుర్తింపు తెచుకున్న నటి విద్యుల్లేఖ రామన్. ఈమె తన భర్తతో కలసి మాల్దీవుల్లో ఎంజాయి చేస్తున్నారు. తాజాగా అక్కడి బీచ్ లో బికినీలో దిగిన ఫోటోను విద్యుల్లేఖ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వారి ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు చెప్పింది ఈ నటి.
Mukku Avinash: తెలుగు బుల్లితెర కమెడియన్ ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ చేసుకొని సడెన్ షాకిచ్చాడు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ. తన పెళ్లి ఫిక్స్ అయినట్లు కన్ఫర్మ్ చేశాడు.దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Viral photo of Tiger hiding in bush: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇది ఒక ఫోటో పజిల్ అని చెప్పొచ్చు. ఈ ఫోటో వైరల్ అవడం వెనుకున్న కారణాలు ఎన్నో ఉండగా.. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. ఫోటోలో చూపిస్తున్న పొదల్లో దాగి ఉన్న పులిని గుర్తించడం అతి కష్టంగా మారడమే.
GHMC Alwal Deputy commissioner viral photos: హైదరాబాద్: తిప్పర్తి యాదయ్య.. ఈ పేరు ఇంతకుముందు వరకు పెద్దగా పరిచయం లేని పేరు. జీహెచ్ఎంసీలో అతడు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఎంతో గౌరవం, మన్ననలు అందుకోవాల్సిన వాడు తన దరిద్రపుగొట్టు పనులతో ఆ హోదాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు.
Women stripping naked in balcony: దుబాయిలో సోమవారం కొంతమంది మహిళలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటో తెలుసా ? ఒక ఎత్తైన అపార్ట్మెంట్ బాల్కానీలో అందరికీ కనబడేలా నగ్నంగా నిలబడి పబ్లిక్‌కి ఫోజివ్వడమే. అది కూడా పట్టపగలే. వాళ్లు నిలబడి ఫోజిచ్చిన భవంతికి సమీపంలోనే ఉన్న మరో భవంతి నుంచి తీసిన ఫోటో ప్రకారం చూస్తే.. వాళ్లు నగ్నంగా నిలబడి ఉండగా, వారిని మరొకతను వారి పక్కనే నిలబడి వీడియోలు, ఫోటోలు తీస్తున్నాడు. అందుకే వారిని పబ్లిక్ న్యూసెన్స్ కింద అరెస్ట్ చేసినట్టు దుబాయ్ పోలీసులు (Dubai police) తెలిపారు.
Ghost News | దెయ్యాల గురించి మనం ఎన్నో వార్తలు చదువుతాం. టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తుంటాం. దెయ్యాలు ఉంటాయి అని నమ్మేవారు ఇలాంటి వార్తలు ఖచ్చితంగా చదువుతారు. నమ్మనివారు అస్సలు పట్టించుకోరు. అయితే ఫార్మాలిటీ కోసం అయినా చూస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.