Today Trending Viral Video: పూణేలోని పింపార్కేడ్ గ్రామంలో చిరుత పులుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు బయటకు వచ్చే సమయంలో మెడకు ముళ్ల తీగలు ధరించి వస్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చి చిరుత దాడి చేస్తోందనని భయంతో గడుపుతున్నారు.
Pune man killed his wife case: తన భార్యను 'దృశ్యం' సినిమాను పలు మార్లు చూసి హత్య చేసినట్లు భర్త అంగీకరించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. అంతేకాకుండా.. తన భార్య ఫోన్ నుంచి ఇతరులకు వల్గర్ మెస్సెజ్ లను కూడా పంపాడు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది.
What Is Morya Meaning A Head Of Ganesh Chaturthi: గణేశ్ ఉత్సవాల వేళ ప్రతి ఒక్కరి నోటిలో 'గణపతి బప్పా మోరియా' అని వస్తుంది. ఇంతకీ మోరియా అంటే ఏమిటో తెలుసా? ఆ పేరు వెనుక అసలైన కథ తెలుసుకుంటే మీరు కూడా 'మోరియా' అవుతారు. మోరియా రహాస్యం తెలుసుకుందాం.
Hindu Muslim Wedding: హిందూ ముస్లిం ఐక్యతకు, మత సామరస్యానికి అద్దం పట్టే ఘటన ఆలస్యంగా వెలుగు చూసినా వైరల్ అవుతోంది. ఇది కదా కావల్సింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహారాష్ట్ర పూణేలో జరిగిన ఈ యదార్ధ ఘటన మీ కోసం.
Hyderabad Real Estate: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్యాలెండర్ ఏడాదిలో తొలి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గినట్లు ఇటీవల ప్రాప్ ఈక్విటీ రిపోర్టు విడుదల చేసింది. అప్పుడు అనరాక్ కూడా రిపోర్ట్ విడుదల చేసింది. పలు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గినట్లు అంచనా వేసింది.
Man kissed male passenger in train: ట్రైన్ లో పడుకుని ఉన్న రైల్వే ప్రయాణికుడి పట్ల మరో వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. అతడి ఒళ్లంతా నిమురుతూ, చివరకు ముద్దు కూడా పెట్టాడు. దీంతో ప్రయాణికుడు ఒక్కసారిగా ఉలికి పడి మరీ లేచాడు. ఈ ఘటన దుమారంగా మారింది.
Broken knife found in pizza: పూణెలో లో ఒక వ్యక్తి తాను ఆర్డర్ చేసుకున్న పిజ్జా తింటున్నాడు. ఇంతలో అతనికి ఏదో పదునైన కత్తిలాంటిది తన నోట్లో ఉన్నట్లు అన్పించింది. వెంటనే అతను బైటకు తీసి చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Pune viral video:వర్షం భారీగా కురుస్తోంది. రోడ్డంతా బురద నీళ్లతో నిండిపోయి, నాలాలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pune porsche car accident: పూణే మైనర్ బాలుడు ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మైనర్ బాలుడికి కోర్టు విధించిన పనిష్మెంట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Canteen Contract Cancelled Workers Put Condoms In Samosa: క్యాంటీన్ నిర్వాహకుడు దారుణంగా వ్యవహరించాడు. సమోసలో కండోమ్‌లు, రాళ్లు, గుట్కాలు వేసి తయారుచేశాడు. ఎందుకిలా చేశాడంటే అతడు చెప్పిన సమాధానం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
Traingle Love Story Sad Ending: ఎయిర్‌పోర్టు హోటల్‌లో జరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కలిసి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అడగ్గా అప్పటికే వేరే యువకుడిని ప్రేమిస్తుండడంతో ఆ యువతి నిరాకరించింది. మొదటి ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు కనిపించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని కోరిక అతడు ప్రాణాలు కోల్పోయాడు. మూడు నగరాల చుట్టూ జరిగిన ఈ నేర సంఘటన నివ్వెరపోయేలా ఉంది.
Oyo Town House Fire: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు పిలిస్తే ఓయో రూమ్‌కు ప్రేయసి వెళ్లింది. ఏ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ యువతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. తీరా ఆరా తీస్తే ప్రేమికుడే తుపాకీతో ఆమె కాల్చి హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.
Crime News: పింప్రి చించ్‌వాడ్‌లోని హింజేవారీ ప్రాంతంలోని ఓయో హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Zomato Order Viral Video: ఎవరైనా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరి యాప్స్‌ని ఫుడ్ డెలివరి కోసమే ఉపయోగించుకుంటారు. కానీ సార్థక్ సచ్‌దేవ మాత్రం వెరైటీగా ఆలోచించాడు. ఎంత వెరైటీగా అంటే.. సార్థక్‌కి వచ్చిన ఆలోచనకు నెటిజెన్స్ సైతం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
OlaCabs Prime Plus Service In Mumbai, Pune, Hyderabad: హైదరాబాద్ : ఓలా క్యాబ్స్ శుక్రవారం తమ కస్టమర్స్ కి కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్ ప్లస్ సేవలను నేటి నుంచి హైదరాబాద్, ముంబై, పూణే నగరాలకు విస్తరిస్తున్నట్లు ఓలా క్యాబ్స్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా.. రోడ్డు ప్రమాదాలలో ఎలాంటి మార్పు లేకుండా ఉంది. చిన్న రోడ్లే కాదు హైవేల పై కూడా రోడ్డు ప్రమాదాలు చాలా పెరిగాయి. నాగ్‌పూర్ - పూణె హైవేపై ఉదయం బస్సు మరియు ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 గురు మృతి చెందారు.
NCP MP Supriya Sule's Saree Catches Fire: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే చీరకు మంటలంటుకున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఫోన్లు చేసి పరామర్శిస్తుండటంతో ఈ ఘటనపై స్వయంగా సుప్రియ సూలే ట్విటర్ ద్వారా స్పందించారు.
Massive Fire Breaks Out in Zaheer Khan restaurant building in Pune. మహారాష్ట్రలోని పూణె నగరంలో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.