Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీనికితోడు రుతు పవన ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Reains : దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తాజాగా సబ్జీ మండి ప్రాంతంలో భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకుంది.
Goons water thrown in lucknow: బైక్ వెళ్తున్న జంట పట్ల ఆకాతాయిలు పైశాచీకంగా ప్రవర్తించారు. నీళ్లు పోస్తు ఇష్టమున్నట్లు ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bihar Girl reels in Rain: బీహర్ లో యువతి వర్షం కురుస్తుండటంతో ఏదైన వెరైటీగా చేయాలనుకుంది. వెంటనే టెర్రాస్ మీదకు ఎక్కేసింది. వర్షంలో తడుస్తూ తన ఫోన్ లో రీల్స్ రికార్డు చేసుకుంటుంది. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Pune viral video:వర్షం భారీగా కురుస్తోంది. రోడ్డంతా బురద నీళ్లతో నిండిపోయి, నాలాలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
IPL 2024 Live RR vs KKR Match Abandoned Plus To Sunrisers: ముందే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్ రద్దుతో చెరొక పాయింట్లు సాధించాయి. అనూహ్యంగా రెండో స్థానంలో సన్‌రైజర్స్ దూసుకొచ్చింది.
Heavy rain in delhi: ఉత్తర భారతదేశంలో రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో అయితే 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.