Luckiest Man: అదృష్టం మనిషి అయితే ఇతడిలా ఉంటుంది

Viral Video: అదృష్టం ( Luck ) బాగుంటే అద్భుతాలు జరుగుతాయి అంటారు. అదే విధంగా అదృష్టం బాగుంటే మహాద్భుతాలు కూడా జరుగుతాయి. అచ్చం ఈ వీడియోలో ( Viral Video ) జరిన విధంగానే.  

Last Updated : Jul 20, 2020, 05:23 PM IST
Luckiest Man: అదృష్టం మనిషి అయితే ఇతడిలా ఉంటుంది

Viral Video: అదృష్టం ( Luck ) బాగుంటే అద్భుతాలు జరుగుతాయి అంటారు. అదే విధంగా అదృష్టం బాగుంటే మహాద్భుతాలు కూడా జరుగుతాయి. అచ్చం ఈ వైరల్ వీడియోలో ( Viral Video ) జరిగిన విధంగానే. ఇది వర్షాకాలం. కొండ ప్రాంతాల్లో ( Mountain Area ) నివసించే వారు ఘాట్ ( Ghat Road ) రోడ్డులోప్రయాణిస్తున్నప్పుడు కాస్త భయంతోనే ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ కొండచరియలు ( Landslide ) విరిగిపడతాయో.. ఎక్కడ మట్టిదిబ్బ పడుతుందో అని భయపడుతుంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ప్రకృతి మనిషికన్నా ఎన్నో రెట్లు గోప్పది. అది ఈ వీడియోను చూస్తేనే అర్థం అవుతుంది. Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

ట్రెండింగ్ వీడియో ( Trending Video ) ప్రారంభంలో అంతా సామాన్యంగా ఉంటుంది. కొద్ది సెకన్లలోనే  కొండచరియలో మూమెంట్ కనిపిస్తుంది. అక్కడే ఉన్న మట్టిదిబ్బ కెమెరావైపు కదలడం మొదలవుతుంది. అంతలోనే  బైక్ నడిపిస్తూ ( Bike Rider ) ఒకతను వేగంగా వస్తుంటాడు. ఆ మట్టిదిబ్బ అతన్ని మింగేస్తుందేమో అనుకుంటుండగానే అతను లక్కీగా ఎస్కేప్ ( Lucky Escape ) అవుతాడు. అతను కెమెరా ముందుకు రావడం అనేది మీరు చివరిలో చూడవచ్చు. అతను బాగా అదృష్టవంతుడు అని అంటున్నారు నెటిజెన్స్ ( Netizens ) . ఈ వీడియో ఇండోనేషియాది అని తెలిసింది. Cheetah Video: చిరుత విండో షాపింగ్.. వీడియో వైరల్

Squirrel Drinking Water: ఉడుతకు నీటి కష్టాలు.. చూసిన వారికి కన్నీళ్లు

Follow us on twitter

Trending News