Very Angry King Cobra Attacked Himself Viral Video Watch Now: ఊళ్లలో వర్షం పడితే పాములు అప్పుడప్పుడు సయ్యాటలు అడుతూ ఉండడం చాలా సార్లు చూసి ఉంటారు.. ఈ సమయంలో అడ్డొచ్చే జీవులను అవి దాడి చేసి వాటిని తినడం కూడా చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా అదే భారీ పాము తనను తినడం చూశారా? అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ పాములు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఓ వీడియోలో గోడలో దూరిన భారీ కింగ్ కోబ్రా తనను తాను కోపంలో తినేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ పాము గోడలో దూరి ఉండడం మీరు గమనించవచ్చు. అయితే ఇదే క్రమంలో ఓ స్నేక్ క్యాటర్ ఆ పామును అందులో నుంచి తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ పాము ఎంతో ఆగ్రహానికి గురై.. బుసలు కొడుతూ స్నేక్ క్యాచర్ నుంచి తప్పించుకునేందుకు ఎంతో ప్రయత్నం చేస్తుంది. అంతేకాకు ఈ కింగ్ కోబ్రా భయోత్పాతానికి కూడా గురవుతుంది. దీంతో ఈ పాము తనని తాను దాడి చేసుకోవడం మీరు గమనించవచ్చు. అయితే ఈ పాముకు సంబంధించిన వింత సంఘటన బిహార్ జిల్లాలో జరిగింది.
ఈ పాము దాదాపు 10 అడుగులకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పాములు చూసి చాలా మంది స్థానికి భయాందోళనకు గురయ్యారు. దీనిని ఓ స్నేక్ క్యాచర్ స్నేక్ స్టిక్‌తో ఎంతో జాగ్రత్తగా గోడలో నుంచి బయటకు తీశాడు. అంతేకాకుండా ఆయన దానిని బయటకు తీసుకు వచ్చే క్రమంలో పాము ఎన్నో సార్లు కాటేసే ప్రయత్నం చేసింది. అలాగే ఈ కింగ్ కోబ్రా బయటికి తీసిన తర్వాత అక్కడే ఉన్న ఇతర పాను కూడా ఎంతో ఆగ్రహంగా కాటేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పామును కొన్ని గంటల తర్వాత ఎంతో కష్టపడి బంధించారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వైరల్ అవుతున్న వీడియోను మురళీవాలే హౌస్లా అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసినట్లు తెలుస్తోంది..ఇలా పట్టుకున్న పాములను ఆ స్నేక్ క్యాచర్ అటవీ ప్రాంతంలో వదిలాడు. అయితే ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా ఉంటాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.