Viral Video Today: బాబుకు రక్షణగా పెంపుడు కుక్క.. ఇది బాబును ఏం చేసిందో తెలుసా..!

Viral Video Today: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని నెటిజన్లను నవ్వుపుట్టిస్తుంటే మరి కొన్ని.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతేకాకుంగా ఈ వీడియోల్లో జంతువులకు సంబంధించిన అధికంగా ఉండడం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2022, 01:09 PM IST
  • బాబుకు రక్షణగా పెంపుడు కుక్క..
  • ఆ పిల్లాడికి రక్షణగా నిలిచిన హస్కీ
  • నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో
Viral Video Today: బాబుకు రక్షణగా పెంపుడు కుక్క.. ఇది బాబును ఏం చేసిందో తెలుసా..!

  

Viral Video Today: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని నెటిజన్లను నవ్వుపుట్టిస్తుంటే మరి కొన్ని.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతేకాకుంగా ఈ వీడియోల్లో జంతువులకు సంబంధించిన అధికంగా ఉండడం విశేషం.  అయితే ఈ మధ్యే పెంపుడు కుక్కలకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యి.. చాలా ప్రజాధారణ పొందాయి.  ప్రస్తుతం ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు ఈ వీడియోను చూసినట్లైయితే.. ఓ నాలుగు నెలలు నిండిన పసి బాబు బెడ్‌పై నిద్రపోతూ ఉంటాడు. ఆ పసి వాడిని రక్షించేందుకు ఓ పెంపుడు కుక్క రక్షణగా నిలిచింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోదారులు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోను గమనించినట్లైయితే.. మంచం మీద చిన్న పిల్లవాడిని కౌగిలించుకుని ఓ పెద్ద హస్కీ హత్తుకుని పడుకుంది. అయితే ఇదే క్రమంలో పిల్లాడిని నిద్ర నుంచి లేపేందుకు ట్రై చేస్తున్న తండ్రిని.. చిన్నపిల్లాడిని నిద్రలేపకుండా అడ్డు చెబుతోంది. కుక్క పిల్లవాడికి ఎలా రక్షణగా నిలుస్తుందనే సన్నివేశాలను బాలుడు తండ్రి చిత్రికరించాడు. ఈ వీడియోలో పిల్లాడిని  మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్న తండ్రిని కుక్క తన కాళ్లతో అడ్డుపడి.. బాలుడిని  కౌగిలించుకుని హస్కీ పడుకుంటుంది.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Milperthusky (@milperthusky)

ఈ వీడియోను మిల్‌పెర్‌థుస్కీ (Milperthusky) అనే ఇన్‌స్టాగ్రమ్‌ ఖాతా ద్వారా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియోను 385 వేల మంది వీక్షించగా.. 72 వేల లైక్‌లు వచ్చాయి. ఈ ఖాతాలో కేవలం హస్కీ కుక్క చేసే చిలిపి పనులను, ముఖ్యంగా ఈ కుక్కకు సంబంధించిన ఫోటోలను ఇందులో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు లైక్‌ ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా పలువు నెటిజన్లు జంతువులకు మనుషులకు మధ్య సన్నిహిత్యాన్ని కామెట్ల రూపంలో తెలుపుతున్నారు.

Also read: Teeth Whitening At Home: పాచి పండ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!!

Also read:  Horoscope Today July 2022: జూలై నెలలో ఈ నాలుగు రాశువారికి ఆర్థికపరమైన సమస్యలు.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

  

Trending News