What an Idea: పనికి పని.. ఆరోగ్యానికి ఆరోగ్యం

ఒకే రాయికి రెండు కాయల పడితే ఎలా ఉంటుంది. గుడ్ షాట్ అనవచ్చు.. లేదా లక్కీ షాట్ అనవచ్చు. ఒక పని చేస్తే రెండు లాభాలు వచ్చేలా ఉంటే అంతకు మించిన సూపర్ ఐడియా ఇంకోటి ఉండదు. 

Last Updated : Sep 3, 2020, 02:01 PM IST
    • ఒకే రాయికి రెండు కాయల పడితే ఎలా ఉంటుంది. గుడ్ షాట్ అనవచ్చు.. లేదా లక్కీ షాట్ అనవచ్చు.
    • ఒక పని చేస్తే రెండు లాభాలు వచ్చేలా ఉంటే అంతకు మించిన సూపర్ ఐడియా ఇంకోటి ఉండదు. ఇప్పడు మీరు చూడబోయే వీడియో (Trending Video ) కూడా అలాంటిదే.
What an Idea: పనికి పని.. ఆరోగ్యానికి ఆరోగ్యం

ఒకే రాయికి రెండు కాయల పడితే ఎలా ఉంటుంది. గుడ్ షాట్ అనవచ్చు.. లేదా లక్కీ షాట్ అనవచ్చు. ఒక పని చేస్తే రెండు లాభాలు వచ్చేలా ఉంటే అంతకు మించిన సూపర్ ఐడియా ఇంకోటి ఉండదు. ఇప్పడు మీరు చూడబోయే వీడియో (Trending Video ) కూడా అలాంటిదే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి చాలా మంది పనికి పని.. ఆరోగ్యానికి ఆరోగ్యం అని కామెంట్ చేస్తున్నారు.

వైరల్ వీడియోలో ( Viral Video ) ఒక మహిళ ఇంట్లో సైక్లింగ్ చేస్తూ కనిపిస్తుంది. అయితే సైక్లింగ్ యంత్రానికి మరో యంత్రం కూడా అటాచ్ చేయడాన్ని మీరు చూడవచ్చు. ఆమె పెడల్ తిప్పగానే యంత్రంత కూడా పని చేయడం ప్రారంభిస్తుంది. అది పిండి గిర్నిలా పని చేస్తుంది. అందులో ఉన్న గింజలు పిండి అవడం కూడా చూడవచ్చు. అంటే అటు ఆరోగ్యం మెరుగు అవుతోంది. ఇటు పిండి రెడీ అవుతోంది. ఈ ఐడియా నెటిజెన్స్ కు విపరీతంగా నచ్చింది.  మీక్కూడా నచ్చితే కామెంట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. 

Trending News