Happy Christmas: మీ బంధుమిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Happy Christmas: అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రపంచమంతా అత్యంత ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటోంది. బంధు మిత్రులు, స్నేహితులు అందరికీ ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2023, 06:47 AM IST
Happy Christmas: మీ బంధుమిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Happy Christmas: క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసు క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. చర్చ్‌లన్నీ భక్తుల ప్రార్ధనలతో నిండిపోతాయి. క్రిస్మస్ పురస్కరించుకుని బంధుమిత్రులకు ఎలాంటి విషెస్ అందించాలని ఆలోచిస్తుంటే..మీ కోసం కొన్ని..

క్రిస్మస్ వచ్చిందంటే చాలు బంధు మిత్రులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటారు. క్రైస్తవులకు అతి పెద్ద పండుగ ఇదే. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. వాట్సప్ మెస్సేజ్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టుకుంటారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నంలో ఎవరికి తోచినట్టు వారు పెట్టుకుంటుంటారు. మీరు కూడా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు క్రిస్మస్ విషెస్ చెప్పేందుకు ఆలోచిస్తుంటే మీ కోసం కొన్ని విషెస్ ఇక్కడ అందిస్తున్నాం..జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. 

హ్యాపీ క్రిస్మస్..మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

హ్యాపీ క్రిస్మస్..ఏసు క్రీస్తు ప్రేమ మీపై వర్షించుగాక, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఏసు క్రీస్తు మీ అందర్నీ సదా సంతోషంగా ఉంచాలని, విజయాన్ని అందించాలని కోరుకుంటూ..అందరికీ హ్యాపీ క్రిస్మస్

మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్..మేరీ క్రిస్మస్

హ్యాపీ క్రిస్మస్..మేరీ క్రిస్మస్..మీ అందరిపై ఏసు క్రీస్తు ప్రేమ కురువుగాక

హ్యాపీ క్రిస్మస్..మీ అందరికి సకల సంపదలు, శ్రేయస్సు కలగాలని ఆశిస్తూ..అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అద్భుతమైన ఘట్టాలు మీ జీవితంలో ఆవిష్కారం కావాలాని ఆశిస్తూ హ్యాపీ క్రిస్మస్

హ్యాపీ క్రిస్మస్...ఈ క్రిస్మస్ జీవితంలో మీ కలలు నెరవేరాలని కోరుకుంటా మేరీ క్రిస్మస్

హ్యాపీ క్రిస్మస్..మీ జీవితంలో ఆనందం సదా ఉండాలని, మీపై ఏసు క్రీస్తు ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ మీ జీవితంలో సరికొత్త ఆనందానికి నాంది పలకాలని కోరుకుంటూ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్

హ్యాపీ క్రిస్మస్..శాంటా వచ్చి మీ జీవితంలో ఆశలు, ఆశయాలు నెరవేరుస్తాడు..అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

Also read: Indian Temples : పురుషులకు ప్రవేశం లేని ఆలయం…ఎందుకో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News