Mars In Bharani Nakshatra: కుజుడు సంచారంతో ఈ రాశులవారికి బోలెడు ఊహించని లాభాలు.. మీ రాశి ఉందా?

Mars In Bharani Nakshatra: భరణి నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2024, 04:07 PM IST
Mars In Bharani Nakshatra: కుజుడు సంచారంతో ఈ రాశులవారికి బోలెడు ఊహించని లాభాలు.. మీ రాశి ఉందా?

Mars In Bharani Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాఢ మాసం మిథున సంక్రాంతి నుంచి ప్రారంభమవుతుంది. అందుకే ఈ సమయంలో గ్రహ సంచారాలకు, నక్షత్ర సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇదిలా ఉంటే  ధైర్యసాహసాలకు కారకంగా భావించే కుజుడు భరణి నక్షత్రంలోకి సంచారం చేసింది. ఇది జూన్‌ 19వ తేదిన జరిగింది. ఈ భరణి నక్షత్రాన్ని భౌతిక సుఖాలకు అధిపతిగా వ్యవహరిస్తారు. అయితే ఈ గ్రహణం నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జాతకంలో గురు గ్రహం శుభ స్థానంలో ఉన్న రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో? లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేష రాశి:
భరణి నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి పురోగతి కూడా లభిస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులుతో పరిచయం ఏర్పడుతుంది. దీంతో పాటు విద్యార్థుతులకు విదేశి అవకాశాలు కూడా కలుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుటుంది. దీంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే సమస్యలు కూడా పరిష్కరమవుతాయి. 

వృషభ రాశి:
కుజుడి సంచారం వృషభ రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశివారికి కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడుతాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో అధికారుల సపోర్ట్‌ లభించి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నత శిఖరాలకు చేరే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు భర్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

తులారాశి:
అంగారకుడి నక్షత్ర సంచారం కారణంగా తులారాశివారికి కూడా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎలాంటి పనులు చేసిన సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా మార్పులు వస్తాయి. దీని కారణంగా ఆర్థికంగా కూడా మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. అలాగే సమాజంలో వీరికి గౌరవం కూగా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఎలాంటి రంగాల్లో పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. దీంతో పాటు ఆదాయ వనరులు పెరిగే ఛాన్స్‌ ఉంది. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News