Rasi Phalalu: కొత్త వారం రాశి ఫలాలు.. వీరికి లక్కే..లక్కు..

Weekly Rasi Phalalu 11-17 August 2024: ఆగస్టు నెలలోని కొత్త వారంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 10, 2024, 11:15 AM IST
Rasi Phalalu: కొత్త వారం రాశి ఫలాలు.. వీరికి లక్కే..లక్కు..

 

Weekly Rasi Phalalu 11-17 August 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆగస్టు నెలలోని కొత్త వారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా శ్రావణ మాసం కావడంతో ఈ వారికి ఎంతో ప్రత్యేకత సంతరించుకుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేష రాశి:
మేష రాశివారికి ఈ వారం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీరికి ఆరోగ్య చాలా వరకు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ప్రేమ సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. వీరికి మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగి అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. అలాగే భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి ఈ వారం నుంచి శుభ ముహూర్తం ప్రారంభమవుతుంది. అలాగే ఈ రాశివారు భవనాలతో పాటు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతుకాకుండా శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఈ రాశులవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

సింహ రాశి:
సింహ రాశివారికి ఆగస్టు కొత్త వారంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు  థైరాయిడ్ ఉన్నవారు ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అలాగే మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రేమలో ఉన్నవారికి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా మానసి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. దీని కారణంగా ఆర్థికంగా బోలెడులు లాభాలు కలుగుతాయి. 

మకర రాశి:
మకర రాశివారికి ఆగస్టు కొత్త వారంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రేమ జీవితంలో పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా కోర్టు సంబంధిత పనుల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే ఆదాయంలో కొత్త వనరలు కూడా పుట్టుకు వస్తాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అదనంగా చిన్న చిన్న ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News