Shani Dosha Remedies: టీ తాగితే జాతకంలోని శనిదోషం పోతుందట. అదెలాగో తెలుసుకోండి..

Shani Remedies: మీ జాతకంలో శని దోషాన్ని తొలగించడానికి ఆస్ట్రాలజీలో సింపుల్ చిట్కా చెప్పబడింది.  ఆ పరిహారం ఏంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2022, 10:39 AM IST
Shani Dosha Remedies: టీ తాగితే జాతకంలోని శనిదోషం పోతుందట. అదెలాగో తెలుసుకోండి..

Shani Dev and Tea Connection: టీ తాగడం లేదా టీ ఇతరుల ఇవ్వడం వల్ల మీ లైఫ్ లోని అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట. మీరు విన్నది నిజమే. ఆస్ట్రాలజీ ప్రకారం, మీరు టీ తాగడం లేదా ఇతరులకు టీ ఇవ్వడం ద్వారా మీరు శని దోషం (Shani Dosham) నుండి బయటపడతారు. శని దోషానికి, టీకి గల సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

జాతకంలో శని బలహీనంగా ఉంటే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే, ఆ వ్యక్తి టీ తాగడం మానేసి ఇతరులకు టీ ఇవ్వాలి. మీరే టీ తయారు చేసుకుని తాగితే... అది శనిగ్రహం యొక్క చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. మరోవైపు, జాతకంలో శని బలంగా ఉన్నవారు టీ తాగుతారు.

ఎలాంటి టీ తాగాలి?
ఎలాంటి టీ తాగాలి అని జ్యోతిష్య శాస్త్రంలో కూడా చెప్పబడింది. పాలు ఎక్కువ వేసుకుని టీ తాగే వారి జీవితం ఆనందం మరియు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అలాంటి వారికి ప్రైవేట్‌లో లేదా ప్రభుత్వ రంగంలో ఏదైనా రంగంలో ఉన్నత స్థానం మరియు గౌరవం లభిస్తాయి. మరోవైపు, బ్లాక్ టీ అనేది మేధావుల ఎంపిక. ఈ వ్యక్తులు చాలా వరకు కీర్తిని పొందుతారు. మసాలా చాయ్ ఇష్టపడే వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు, కానీ చివరికి వారు గొప్ప విజయాన్ని సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు.

Also Read: తులరాశిలో కేతు గ్రహ సంచారం... రాబోయే 4 నెలలు ఈ రాశులవారికి కష్టకాలం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News