Shash Mahapurursh Rajyog: ఈ మహాదశ వల్ల ఈ రాశులవారి జీవింలో పెను మార్పులు, దీర్ఘకాల లాభాలుతో పాటు ప్రమోషన్స్‌..

Shash Mahapurursh Rajyog Benefits In Telugu: శని గ్రహం తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశువారి జీవితంలో మార్పలు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారి జీవితంలో ఏలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 03:29 PM IST
Shash Mahapurursh Rajyog: ఈ మహాదశ వల్ల ఈ రాశులవారి జీవింలో పెను మార్పులు, దీర్ఘకాల లాభాలుతో పాటు ప్రమోషన్స్‌..

Shash Mahapurursh Rajyog Benefits In Telugu: జనవరి 17 శని దేవుడు తన  సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేసింది. శని కుంభ రాశిలోకి సంచారం చేయడం వల్ల మహాపురుష రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా  చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు చేర్పులు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశులవారికి లాభాలు కలిగితే మరికొన్ని రాశులవారి నష్టాలు కలిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. 9 మార్చి 2023 నుంచి పలు యోగాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు, దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై ప్రభావం:
మేషరాశి : 

కుంభరాశిలో శని గ్రహం సంచారం చేయబోతోంది. దీంతో అన్ని రాశులవారితో పాటు మేష రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మేషరాశివారికి పదకొండవ స్థానంలో ఉండబోతోంది..కాబట్టి వీరు ఆర్థికంగా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఉద్యోగ పరంగా చాలా రకాల ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌ ఉంది.

సింహ రాశి: 
సింహ రాశి వారికి మహా పురుషుయోగం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ రాశివారికి ఏడవ స్థానంలో ఉండనుంది. దీంతో వైవాహిక జీవితానికి సంబంధించిన మార్పులు చేర్పులు జరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మునుపటి కంటే బలంగా ఉంటుంది. ఈ రాశివారు ఉద్యోగాలలో ప్రమోషన్స్‌తో పాటు ఇంక్రిమెంట్ పొందవచ్చు. నిలిచిపోయిన పనులు కూడా  సులభంగా జరుగుతాయి.

కుంభ రాశి: 
శని తన సొంత రాశిని ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో అన్ని రాశులవారితో పాటు కుంభ రాశివారి జీవితంలో పలు మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ రాజయోగంతో కుంభ రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. అయితే క్రమంలో ఈ రాశివారి అదృష్టం పెరగబోతోంది. అంతేకాకుండా జీవితంలో పురోగతిని పొందే ఛాన్స్ ఉంది. సమాజంలో వీరిపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విషయాల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. 

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News