Sun Transit effect on Scorpio: సూర్యుడి రాశి మార్పు.. ఆగస్టు 17 నుండి ఈ రాశివారికి డబ్బే డబ్బు!

Sun Transit 2022: ఆగస్టు 17న సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఈ మార్పు వృశ్చికరాశివారిపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2022, 07:16 PM IST
Sun Transit effect on Scorpio: సూర్యుడి రాశి మార్పు.. ఆగస్టు 17 నుండి ఈ రాశివారికి డబ్బే డబ్బు!

Sun Transit Effect on Scorpio: అంతరిక్షంలో గ్రహాల కదలికలు  నిరంతరం మారుతూ ఉంటాయి. గ్రహాల రాజు సూర్యభగవానుడు మరో ఐదు రోజుల్లో తన సొంతింటికి చేరుకోనున్నాడు. ఆగస్టు 17న సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశిస్తాడు. సింహరాశిలో సూర్యుని రాశి ఉత్తర ఫాల్గుణిలో కూడా వస్తుంది. ఇప్పటికే సూర్యుడు స్వాగతించేందుకు ఆ రాశిలోనే కూర్చుని ఉన్నాడు బుధుడు. సూర్యుడి రాశి మార్పు వృశ్చిక రాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

వృశ్చిక రాశిపై సూర్య సంచారం ప్రభావం
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు, ప్రముఖులతో స్నేహం  మీకు కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అదృష్టంతో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. 

Also Read: Sankashti Chaturthi 2022: భాద్రపద సంకష్ట చతుర్థి ఎప్పుడు? పూజ ముహూర్తం తెలుసుకోండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News