Anil Kumble About Virat Kohli: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ( Anil Kumble ) తన కోచింగ్ అనుభవం గురించి కామెంట్స్ చేశారు. కోచ్‌గా తన పదవి కాలం ఎంతో సంతృప్తిగా సాగింది అని తెలిపారు. అయితే క్లైమాక్స్ బాగుంటే బాగుండేది అని ఆశించాను అని పేర్కొన్నాడు. కోచ్‌గా తన కెరియర్ ఎండింగ్ మెరుగ్గా ఉంటే బాగుండేని వ్యాఖ్యానించాడు. అనసూయ భరద్వాజ్ అందాలు ఎవర్ Green
అనిల్ కుంబ్లే కోచ్‌గా టీమ్ ఇండియా (Team India ) మొత్తం 17 టెస్టులు ఆడి అందులో 1 టెస్టు మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. ఛాంపియన్ ట్రోఫీలో ( Champions Trophy ) కూడా టీమ్ ఫైనల్స్‌కు చేరింది... తరువాత విరాట్ కోహ్లీ ( Virat Kohli ) తో విభేధాల కారణంగా కోచింగ్ నుంచి దూరం అవ్వాల్సి వచ్చింది అని తెలిపాడు కుంబ్లే. తను కోచ్‌గా ఉన్న సమయంలో టీమ్ ఇండియా ( Indian Cricket Team ) మంచి విజయాలు సాధించింది. అందులో తన పాత్ర ఉండటం సంతోషంగా ఉంది అని... కోచ్‌గా ఏడాది కాలం పని చేయడం అద్భుతంగా అనిపించిన విషయం అన్నారు కుంబ్లే.
Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే
Follow us on twitter