Ashish Nehra: 'టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా ఆ పేసర్​కు అర్హతలున్నాయ్'

Team India T20 Captain: టీమ్ ఇండియా మాజీ పేసర్​ ఆశిశ్ నెహ్రా.. టీ20 కెప్టెన్​కు బాధ్యతలకు ఓ కొత్త పేరును సూచించాడు. ఓ పేసర్​ను కెప్టెన్​ చేయాలని తెలిపాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 12:54 PM IST
  • టీమ్​ ఇండియా టీ20 కెప్టెన్​ రేసులో కొత్త పేరు
  • ఓ పేసర్​ పేరును సూచించిన మాజీ ఆటగాడు ఆశిశ్​ నెహ్రా
  • కెప్టెన్​గా పేసర్ ఉండొద్దన్న రూల్​ లేదని వెల్లడి
Ashish Nehra: 'టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా ఆ పేసర్​కు అర్హతలున్నాయ్'

New name in team india captaincy race: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ అనంతరం టీమ్ ఇండియా సారథి బాధ్యతల (Virat Kohli) నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలో తర్వాతి కెప్టెన్ ఎవరనేదానిపై (Who is team India Next Captain) తీవ్ర చర్చ సాగుతోంది.

రోహిత్​ శర్మ అని కొందరంటే.. మరింకొంత మంది పంత్​కు బాధ్యతలు ఇవ్వొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ చర్చలో ఓ కొత్త పేరును తెరపైకి తేచ్చాడు.. టీమ్ ఇండియా మాజీ పేసర్ ఆశిశ్​ నెహ్రా. టీమ్ ఇండియా జెట్టులో ఓ పేసర్​కు కెప్టెన్ అర్హతలు (Ashish Nehra suggestion for Team India Next Captain) ఉన్నాయని తెలిపాడు. బుమ్రాకు టీమ్​ ఇండియా టీ20 కెప్టెన్ అర్హతలు ఉన్నట్లు తెలిపాడు ఆశిశ్​ నెహ్రా.

Also read: National Cricket Academy Director: ద్రవిడ్ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్?

Also read: England Vs South Africa: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా విజయం.. గెలిచినా టోర్నీ నుంచి ఔట్

ఆశిశ్​ నెహ్రా ఇంకా చెప్పాడంటే..

ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో ఉన్న రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, రిషబ్​ పంత్​లు అన్ని ఫార్మాట్లలో తామెంటో నిరూపించుకున్నారు. అయితే బుమ్రా కూడా అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఆటను బాగా అర్థం చేసుకోగలడని.. పేసర్లు కెప్టన్ అవకూడదదే ( Ashish Nehra on Jasprit bumrah) రూల్​ ఎక్కడా లేదని ఆశిశ్ నెహ్రా అభిప్రాయపడ్డాడు.

Also read: Shoaib Akthar: 'అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కివీస్ ఓడిపోతే..చాలా ప్రశ్నలు తలెత్తుతాయ్'..

Also read: T20 World Cup 2021: వార్నర్ విశ్వరూపం..విండీస్ పై ఆసీస్ ఘన విజయం

త్వరలోనే బీసీసీఐ తుది నిర్ణయం..

టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం.. టీమ్ ఇండియా న్యూజిలాండ్​తో 3 టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్​లు (India vs Nz) ఆడనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బీసీసీఐ కొత్త కెప్టెన్ ఎంపికపై (BCCI) నిర్ణయం తీసుకోనుంది. ఇలాంటి సమయంలో ఆశిశ్ నెహ్రా ఇలాంటి ప్రకటన చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కొత్త కెప్టెన్ ఎవరవుతారనే దానిపై వచ్చే వారం క్లారిటీ రానునంది.

టీ20 వరల్డ్ కప్​ తర్వాత.. టీమ్ ఇండియా కోచ్ రవి శాస్ట్రి పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త కోచ్​గా రాహుల్ ద్రవిడ్​ను కోచ్​గా (India new Coach Rahul Dravid) ఏకగ్రీవంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

Also read: Michael Vaughan: మైఖేల్ వాన్‎కు బీబీసీ షాక్...షోలో పాల్గొనకుండా వేటు!

Also read: Rashid Khan To Ashwin: అశ్విన్, రషీద్ ఖాన్ మధ్య ఆసక్తికర సంభాషణ.. రషీద్ ఖాన్ తెలుగు ట్వీట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News