Add Zee Business As A Preferred Source
App

Shubman Gill: కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఛాన్స్ కొట్టేసిన నితీష్ రెడ్డి.. జింబాబ్వే టూర్‌కు భారత జట్టు ఇదే..!

Indias Squad for Tour of Zimbabwe: టీమిండియాక కొత్త కెప్టెన్ వచ్చాడు. జింబాబ్వే టూర్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో దుమ్ములేపిన యంగ్ ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. సీనియర్లు అందరూ విశ్రాంతి తీసుకోనున్నారు.  
Shubman Gill: కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఛాన్స్ కొట్టేసిన నితీష్ రెడ్డి.. జింబాబ్వే టూర్‌కు భారత జట్టు ఇదే..!
Image Credit: Indias Squad for Tour of Zimbabwe (Source: BCCI)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.