కెరీర్ మార్చుకున్న టాప్ ప్లేయర్.. ఇప్పుడు లగ్జరీ లైఫ్

తనపై తనకు విశ్వాసం సన్నగిల్లడం, ఆర్థిక సమస్యలు వేధిస్తుండటంతో నెంబర్ వన్ రేసర్‌గా ఓ వెలుగు వెలిగిన క్రీడాకారిణి పోర్న్ స్టార్‌ గా మారింది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.

Last Updated : Sep 20, 2020, 04:06 PM IST
కెరీర్ మార్చుకున్న టాప్ ప్లేయర్.. ఇప్పుడు లగ్జరీ లైఫ్

ఫామ్ కోల్పోయిన ఓ అందమైన క్రీడాకారిణి పోర్న్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ కెరీర్‌ను ఎంచుకున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని, పైగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నానంటోంది 25 ఏళ్ల ఆ మాజీ ప్లేయర్. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన రెనీ గ్రేసీ కార్ రేసింగ్‌లో దిట్ట. 2015లో వీ8 సూపర్ కార్ తొలి మహిళా రేసర్‌గా గుర్తింపు పొందింది రెనీ గ్రేసీ (Renee Gracie).   అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

ఆ ఏడాది పాల్గొన్న అన్ని రేసుల్లోనూ కారుతో మెరుపు వేగంతో దూసుకెళ్లిన రెనీకి 2016 నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఫామ్ కోల్పోయింది, ఏ రేస్‌లో పాల్గొన్నా అపజయాలే వెక్కిరించాయి. కొన్ని రేసులలో టాప్ 10లో నిలవగా, మరికొన్నింట్లో కనీసం టాప్ జాబితాలో చోటు దక్కించుకలేకపోయింది. దీనికి తోడు ఆర్థిక సమస్యలు వెంటాడటంతో రేసింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. చూపు తిప్పుకోలేని అందగత్తె అయిన రెనీ గ్రెసీ (Porn Star Renee Gracie) పోర్న్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన ప్రతిభను నమ్ములోకోలేని మాజీ రేసర్ అందాన్ని నమ్ముకుంది. అడల్డ్ వెబ్‌సైట్‌లకు నగ్న ఫొటోలు, వీడియోలు పంపి డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. బాలీవుడ్ నటి టాప్ 10 Bikini Photos

వారానికి తాను 25 వేల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.18.8 లక్షలు) సంపాదిస్తున్నట్లు తెలిపింది. మాజీ రేసర్, అందులోనూ అందగత్తె కావడంతో క్రేజీ పోర్న్‌స్టార్‌గా రెనీ గ్రేసీ (Renee Gracie) మారింది. 30ఏళ్లకు పైగా ఉన్న ఇంటి లోన్‌ను కేవలం ఏడాదిలో చెల్లించేశానని గర్వంగా చెప్పుకొచ్చింది. డెయిలీ టెలీగ్రాఫ్‌తో పోర్న్ స్టార్ రెనీ గ్రెసీ ఈ వివరాలు షేర్ చేసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News