ధోని రిటైర్మెమెంట్‌పై భిన్నంగా స్పందించిన బీసీసీఐ మాజీ కార్యదర్శి

ధోనీ రిటైర్మెమెంట్ ప్రస్తావించే వరకు చురకలు అంటించిన బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్‌ జగ్దల్‌.

Last Updated : Jul 19, 2019, 09:50 PM IST
ధోని రిటైర్మెమెంట్‌పై భిన్నంగా స్పందించిన బీసీసీఐ మాజీ కార్యదర్శి

క్రికెట్  వరల్డ్ కప్ ముగిసింది. ఆటగాళ్లలో పాటు సంబంధిత వ్యక్తులందరూ కాస్త రిలాక్స్అవుతున్నారు. ఇప్పుడు మ్యాచ్ ల గురించి ప్రస్తావన లేదు ..గెలుపు ఓటముల ప్రశ్నలు లేవు. ఇలాంటి తరుణంలో  క్రికెట్ గురించి ప్రస్తావన వస్తే  ముందుకు వచ్చే అంశం ధోనీ రిటైర్మ్ మెంట్ మాత్రమే. 

ధోనీకి మాజీల ఉచిత సలహాలు

వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్డ్ మెంట్ ప్రకటిస్తాడని లేదా అని అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. పలువురు మాజీలు ధోనిని టార్గెట్ చేస్తే రిటైర్మెంట్ గురించి ప్రస్తావించం..ఒక వర్గం ధోనీ రిటైర్ మెంట్ ప్రకటించి యువకులు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే మరి కొందరూ అప్పుడే ధోనీ రిటైర్మెంట్ అవసరం లేదంటున్నారు. మరి కొందరైతే రిటైర్మ్ మెంట్ గురించి ధోనీయే నిర్ణయం తీసుకుంటాడని తటస్ట వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ధోనీ రిటైర్మ్ మెంట్ ఏదో రకంగా చర్చ జరుగుతోంది. 

బీసీసీఐ మాజీ కార్యదర్శి కౌంటర్

ఇలా మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు, అభిమానులు మిస్టర్‌ కూల్‌ ధోని రిటైర్మెంట్‌పై భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్‌ జగ్దల్‌ కూడా ఈ విషయంపై తన ఆంతర్యాన్ని బయటపెట్టారు. ధోనీ రిటైర్మెంట్‌ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయగల సరైన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ టీమిండియాకు లేరు. భారత్‌ కోసం నిస్వార్థంగా ఆడిన గొప్ప ఆటగాడు ధోనీ రిటైర్మ్ మెంట్ గురించి చర్చించుకోవడం అర్థరహితమని కొట్టిపడేశారు.

పుల్ స్టాప్ పెడితే బాగుంటది

రిటైర్మ్మెంట్ ఆలోచన ధోనికి మైండ్ లో కానీ..సెలక్టర్ల మదిలో లేదని అలాటప్పుడు దీనిపై కొందరు ఎందుకు దీన్ని చర్చనీయంగా మార్చారో అర్థం కావడం లేదని సంజయ్‌ జగ్దల్‌ మండిపడ్డారు. ఇక క్రికెట్‌లో కొనసాగాలా వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే పరిపక్వత ధోకి ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారు. 

Trending News