India Vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆసీస్ ఆలౌట్

మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్‌బోర్న్‌లో రాణిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆస్ట్రేలియాను క‌ట్ట‌డి చేసింది.

Last Updated : Dec 26, 2020, 12:29 PM IST
India Vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆసీస్ ఆలౌట్

India Vs Australia, 2nd Test live score | మెల్‌బోర్న్‌: మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్‌బోర్న్‌లో రాణిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ (India Vs Australia) తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆస్ట్రేలియాను క‌ట్ట‌డి చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 ర‌న్స్ చేసి ఆలౌట్ అయ్యింది.

భార‌త ( Team India) బౌల‌ర్ల‌లో బుమ్రా నాలుగు వికెట్లు తీయ‌గా.. అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. ఆరంభంలో అశ్విన్ త‌న స్పిన్‌తో అద‌ర‌గొట్ట‌డు. ఆ త‌ర్వాత భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో ఆసీస్ ఆటగాళ్లను కట్టడి చేశారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ల‌బుష‌న్ 48, ట్రావెస్ హెడ్ 38, మాథ్యూ వేడ్ 30 మాత్రమే టాప్ సోరర్లుగా నిలిచారు. Also Read: IPL: అప్పటినుంచే ఐపీఎల్‌లో 10 జట్లు.. బీసీసీఐ నిర్ణయం

ఇదిలాఉంటే.. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా (India) ఆరంభంలోనే షాక్ త‌గిలింది. (Australia) స్టార్క్ వేసిన తొలి ఓవ‌ర్‌లోనే ఇండియా వికెట్ కోల్పోయింది. మ‌యాంక్ అగ‌ర్వాల్ డ‌కౌట్ అయ్యాడు. Also Read: Kazakhstan: సెక్స్ బొమ్మను వివాహమాడిన బాడీబిల్డర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News