3వ టెస్ట్ 2వ ఇన్నింగ్స్.. 10 పరుగులకే సౌతాఫ్రికా ఫస్ట్ వికెట్ ఫట్

మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులకు ఆలౌటైంది.

Last Updated : Jan 27, 2018, 12:17 AM IST
3వ టెస్ట్ 2వ ఇన్నింగ్స్.. 10 పరుగులకే సౌతాఫ్రికా ఫస్ట్ వికెట్ ఫట్

మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులకు ఆలౌటైంది. రహానే 48, కోహ్లీ 41, భువనేశ్వర్ 33, మహ్మద్ షమీ 27, విజయ్ 25 పరుగులు రాబట్టారు. భారత్ గురువారం నాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలావుంటే, మరోవైపు తమ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా తాజాగా 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి పది పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి 1 వికెట్ నష్టంతో డీన్ ఎల్గర్ (11), హషీం ఆమ్ల (2) క్రీజులో వున్నారు.

Trending News